యోగా డే స్పెషల్-ఆసనాలతో అలరించిన అందాల తారలు యోగా డే సందర్భంగా పలువురు సినీ తారల ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు. అందాల తార ప్రణీత కఠినమైన యోగాసనాలు వేసింది. తన అందానికి కారణం యోగా అని చాలా సార్లు చెప్పింది ప్రణీత. యోగా డే సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేసింది. హన్సిక కూడా యోగా ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. అభిమానులందరికీ యోగా చేయాలని సూచించింది. అందరికీ యోగా డే శుభాకాంక్షలు చెప్పింది. Photos & Video Credit: Pranita Subhash/Hansika Motwani/Instagram