ప్రకృతి అందాల నడుమ హంసా నందిని- యోగాసనాలు చూసి తరించాల్సిందే! యోగా దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు యోగాసనాలు వేశారు. నటి హంసా నందిని కూడా ప్రకృతి అందాల నడుమ యోగాసనాలు వేసింది. ప్రతి ఏటా యోగా డే సందర్భంగా హంసా యోగాసనాలు వేస్తుంటుంది. గత ఏడాది కూడా హంసా నందిని జలపాతం దగ్గర యోగా చేసింది. ప్రకృతి ఒడిలోొ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పింది. Photos & Videos Credit: Hamsa Nandini/Instagram