షర్లాక్‌కే షాకిచ్చిన నవీన్ పోలిశెట్టి - ఆ మూవీ సీక్వెల్‌కు హింటిచ్చాడా? కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్లు అందుకుంటాయి. అలా ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రాలలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఒకటి. నవీన్ పొలిశెట్టి-స్వరూప్ కాంబోలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని దర్శకుడు వెల్లడించాడు. ఇదే విషయంపై నవీన్ పొలిశెట్టి హింట్ ఇచ్చాడు. లండన్ లో షర్లాక్ ముందు నిలబడి ఇంటర్నేషనల్ కేసు మీద వర్కౌట్ చేస్తున్నట్లు చెప్పాడు. Photos & Videos: Naveen Polishetty/Instagram