బాలీవుడ్‌లో సూపర్ హాట్ హీరోయిన్లలో ఈషా గుప్త ఒకరు. ఇటీవలే ఆవిడ కొన్ని ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అవి చాలా వేగంగా వైరల్ అయ్యాయి. ఇందులో ఈషా గుప్తను బాడీ ఫిట్ గౌనులో చూడవచ్చు. 2019 తర్వాత ఈషా మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. అయితే గతేడాది ‘ఆశ్రమ్’ అనే వెబ్ సిరీస్‌తో పలకరించారు. వీటితో పాటు పలు మ్యూజిక్ వీడియోల్లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం తన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘హెరా ఫేరీ 3’ క్రేజీ ప్రాజెక్టు.