Image Source: Rakul Preet Singh Instagram

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ‘ఐలవ్యూ’ సినిమా ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయింది.

Image Source: Rakul Preet Singh Instagram

ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ ఏబీపీ న్యూస్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.

Image Source: Rakul Preet Singh Instagram

ఈ సినిమా కోసం 14 గంటల పాటు రకుల్ నీటిలో గడపాల్సి వచ్చింది.

Image Source: Rakul Preet Singh Instagram

దానిపై ప్రశ్నించినప్పుడు ఇది తన జీవితంలో కఠినమైన షూటింగ్ అని తెలిపారు.

Image Source: Rakul Preet Singh Instagram

మధ్యాహ్నం రెండు గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు నీటిలో షూటింగ్ చేశామన్నారు.

Image Source: Rakul Preet Singh Instagram

దాన్ని జనవరిలో తీశామని, ఆ సమయంలో చల్లటి గాలులు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

Image Source: Rakul Preet Singh Instagram

ప్రతి షాట్ తీశాక తనపై వేడి నీరు పోసేవారని పేర్కొన్నారు.

Image Source: Rakul Preet Singh Instagram

అండర్ వాటర్‌లో కనీసం రెండున్నర నిమిషాల పాటు ఉండాల్సి వచ్చేదన్నారు.

Image Source: Rakul Preet Singh Instagram

దీని కోసం ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకున్నామని పేర్కొన్నారు.

Image Source: Rakul Preet Singh Instagram

ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ అని, ఇటువంటి సినిమాలు పదేపదే రావని తెలిపారు.