బిడ్డకు తల్లైనా ఫిట్ నెస్ విషయంలో తగ్గేదే లేదంటున్న పూజా!

పూజా రామచంద్రన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించింది.

ఆ తర్వాత నటుడు జాన్ కొక్కెన్ ను పెళ్లి చేసుకుంది.

భార్యాభర్తలు ఇద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

తాజాగా పండంటి బిడ్డకు పూజా జన్మనిచ్చింది.

మళ్లీ ఫిట్ నెస్ కోసం హార్డ్ వర్కౌట్స్ చేస్తూ కనిపించింది.

Photos & Video Credit: Pooja Ramachandran/Instagram