పట్టు చీరలో ‘జబర్దస్త్‘ వర్ష- ప్రేమ కోసం పరుగులు!

పలు టీవీ షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది వర్ష.

'అభిషేకం' సీరియల్ తో వర్ష బుల్లితెరకు పరిచయమైంది.

'జబర్దస్త్' షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అందం, అదిరిపోయే కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను మెప్పించింది.

'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోతోనూ బాగా పాపులర్ అయ్యింది.

తాజాగా పట్టు చీరలో ప్రేమ కోసం పరుగులు పెడుతూ ఆకట్టుకుంది.

Photos & Videos Credit: Varsha/Instagram