పింక్ డ్రెస్ లో లేత గులాబీలా మెరిసిపోతున్న కార్తీకదీపం శోభా శెట్టి

శోభా శెట్టిగా కంటే ‘కార్తీక దీపం’ మోనిత అంటే వెంటనే గుర్తుపడతారు.

2013లో కన్నడ టీవీ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శోభా శెట్టి.

కన్నడలో పలు సీరియల్స్, సినిమాల్లో కూడా నటించింది.

2017లో అష్టా చెమ్మా అనే టీవీ సీరియల్‌ తో తెలుగులోకి అడుగుపెట్టింది.

తర్వాత ‘కార్తీక దీపం’ సీరియల్ లో ఎంట్రీ ఇచ్చింది.

‘కార్తీక దీపం’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది శోభా శెట్టి.

Image Credit: Shobha Shetty/Instagram