బీచ్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న‘హుషారు’ బ్యూటీ రమ్య పసుపులేటి!

అందాల తార రమ్య పసుపులేటి ‘హుషారు‘ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.

2018లో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత ‘మైల్స్ ఆఫ్ లవ్’, ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమాల్లో నటించింది.

‘చదరంగం’, ‘బీఎఫ్‌ఎఫ్‌’ వెబ్‌ సిరీస్‌ లతో బాగా పాపులర్ అయ్యింది.

ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.

బీచ్ లో చిట్టిపొట్టి బట్టలు వేసుకుని జాలీగా గడుపుతూ కనిపించింది.

Photos & Video Credit: Sai Ramya Pasupuleti/Instagram