రామాయణం నేపథ్యంలో తెలుగులో ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా? ప్రతి ఒక్కటీ ఆణిముత్యమే!

సంపూర్ణ రామాయణం(1958): కె. సోము దర్శకుడు కాగా, రాముడిగా ఎన్టీఆర్, సీత పాత్రలో పద్మిని నటించారు.

సీతారామ కళ్యాణం(1961):ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గీతాంజలి, హరనాథ్ జంటగా నటించారు.

సంపూర్ణ రామాయణం(1972): బాపు దర్శకత్వంలో శోభన్ బాబు, చంద్రకళ సీతా రాములుగా నటించారు.

సంపూర్ణ రామాయణం(1972): బాపు దర్శకత్వంలో శోభన్ బాబు, చంద్రకళ సీతా రాములుగా నటించారు.

సీతా కళ్యాణం(1976): బాపు దర్శకత్వంలోరవికుమార్, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు.

శ్రీరామ పట్టాభిషేకం(1978): ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంగీత సీతగా కనిపించారు.

బాల రామాయణం(1997): జూనియర్ ఎన్టీఆర్ బాల రాముడిగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కింది.

శ్రీరామరాజ్యం(2011): బాపు-రమణ దర్శకత్వంలో బాలకృష్ణ, నయనతార ప్రధాన పాత్రల్లో నటించారు.

ఆదిపురుష్(2023): ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ కలిసి నటించారు.