అన్వేషించండి

This Week Theatrical Releases : సమ్మర్ వీక్... కూల్ ఎంటర్టైన్మెంట్ - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో మూవీస్ లిస్ట్

This Week OTT Movies : ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ కొత్త మూవీస్ సందడి చేయనున్నాయి. ఈ సమ్మర్‌కు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ లవర్స్‌కు అందనుంది.

This Week Theatrical Release OTT Movie Complete List : ఈ వారం కూడా రొమాంటిక్ యాక్షన్ డ్రామా నుంచి లవ్ ఎంటర్టైనర్స్ వరకూ థియేటర్లలో మూవీస్ సందడి చేయనున్నాయి. అటు ఓటీటీలోనూ ఓ వారం తెలుగుతో పాటు తమిళం, హిందీ, ఇతర భాషల్లో 14 మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ లిస్ట్ ఓసారి చూస్తే...

అడివి శేష్ 'డెకాయిట్'

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ డెకాయిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. షానిల్ డియో దర్శకత్వం వహించగా... ప్రకాష్ రాజ్, జైన్ మేరీ ఖాన్, సునీల్, అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ నెల 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రదీప్ రంగనాథన్ 'LIK'

కోలీవుడ్ యంగ్ హీరో, లవ్ టుడే మూవీ ఫేం ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన లవ్ ఎంటర్టైనర్ LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈ మూవీకి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా... ఎస్‌జే సూర్య, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. నయనతార, ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఈ నెల 10న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

Also Read : అప్పుడు దేవిశ్రీ ప్రసాద్... ఇప్పుడు అనిల్ రావిపూడి - మా రాజు గారు చెప్పారంటే...

టొవినో థామస్ 'పళ్లి చట్టంబి'

మలయాళ హీరో టొవినో థామస్, యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ జంటగా నటించిన లేటెస్ట్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ 'పళ్లిచట్టంబి'. డిజో జోస్ ఆంటోని దర్శకత్వం వహించగా... తాజా ట్రైలర్ ఆసక్తి రేకెత్తించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్ లిస్ట్

  • అమెజాన్ ప్రైమ్ వీడియో - క్యాండీ అండ్ ది పిజ్జా గర్ల్ (హిందీ మూవీ - ఏప్రిల్ 10), ద బాయ్స్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్ - ఏప్రిల్ 8)
  • నెట్ ఫ్లిక్స్ - బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ - ఏప్రిల్ 8), బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ సిరీస్ - ఏప్రిల్ 9), 18th రోజ్ (మూవీ - ఏప్రిల్ 9), తు యా మై (హిందీ మూవీ - ఏప్రిల్ 10), త్రాష్ (ఇంగ్లీష్ మూవీ - ఏప్రిల్ 10)
  • సన్ నెక్స్ట్ - హాళ్ (మలయాళ మూవీ - ఏప్రిల్ 10), కనిమంగంళం కొవిలకమ్ (మలయాళ మూవీ - ఏప్రిల్ 10)
  • జీ5 - ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్ - ఏప్రిల్ 10)
  • జియో హాట్ స్టార్ - తాయి కిళవి (తమిళ మూవీ - ఏప్రిల్ 10)
  • సోనీ లీవ్ - తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ - ఏప్రిల్ 10)
  • యాపిల్ టీవీ ప్లస్ - ఔట్ కమ్ (ఇంగ్లీష్ మూవీ - ఏప్రిల్ 10)
  • లయన్స్ గేట్ ప్లే - వైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ - ఏప్రిల్ 10)

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Maa Inti Bangaram OTT: మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ డేట్... వంద కోట్లు కొల్లగొట్టిన సమంత సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ డేట్... వంద కోట్లు కొల్లగొట్టిన సమంత సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Operation Safed Sagar Series OTT : ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Vanda Devullu OTT : ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Horror Thriller OTT : ఆత్మతో ఫోన్ మాట్లాడితే? - మూడు ఓటీటీల్లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఆత్మతో ఫోన్ మాట్లాడితే? - మూడు ఓటీటీల్లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
Shabad Mass Murder Accused Selfie Video: అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Embed widget