అన్వేషించండి
Bellamkonda Sai Sreenivas : హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ - టాలీవుడ్ సెలబ్రిటీల సందడి
Bellamkonda Sai Sreenivas Engagement : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యల ఎంగేజ్మెంట్ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్మెంట్
1/5

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యల ఎంగేజ్మెంట్ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక సందడిగా నిర్వహించారు.
2/5

కాబోయే వధూవరులిద్దరూ కలర్ ఫుల్ దుస్తుల్లో మెరిసిపోయారు. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 06 Apr 2026 07:18 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion


















