అన్వేషించండి

She-Hulk Trailer: హల్క్ చెల్లి ‘షి-హల్క్’ వచ్చేస్తోంది, తెలుగు ట్రైలర్ చూశారా?

‘హల్క్’ను భరించడమే కష్టం. దానికి తోడు ఇప్పుడు అతడికి చెల్లి తోడైంది. కోపం, భయం ఎక్కువగా ఉండే ఆమె ఇంకెన్ని ఆరచకాలు చేస్తుందనేది బుల్లితెరపైనే చూడాలి.

సూపర్ హీరోస్ సినిమాలు, సీరిస్‌లకు కేరాఫ్ అడ్రస్.. ‘మార్వెల్ స్టూడియోస్’. కామిక్ బుక్స్‌లో ఉండే కొత్త సూపర్ హీరోలను పరిచయం చేస్తూ.. ఒక చిత్రంతో మరో చిత్రానికి లింక్ పెడుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంపొందించడం ‘మార్వెల్’ ప్రత్యేకత. తాజాగా మార్వెల్ మరో ప్రయోగం చేసింది. అదే.. ‘She-Hulk: Attorney at Law’. ఈ వెబ్ సీరిస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మార్వెల్ సంస్థ యూట్యూబ్‌లో విడుదల చేసింది. 

మార్వెల్ స్టూడియోస్ టటియానా మస్లానీ ప్రధాన పాత్రలో ఈ సీరిస్ తెరకెక్కింది. అయితే, ఈ ట్రైలర్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ‘హల్క్’ అభిమానులకు ఆమె బాగానే నచ్చేసింది. కానీ, CGI (గ్రాఫిక్స్) వర్క్‌ను మాత్రం పలువురు విమర్శిస్తు్న్నారు. హల్క్‌గా ఆమె లుక్స్ మరీ పేలవంగా ఉన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వెబ్ సీరిస్‌లో ‘ఇన్‌క్రెడిబుల్ హల్క్’ పాత్ర పోషిస్తున్న మార్క్ రుఫలో కూడా ఉన్నారు. ఆయనే అతడికి హల్క్‌గా ట్రైనింగ్ ఇస్తాడు. 

షీ-హల్క్‌కు జెస్సికా గావో రచయిత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. టటియానా ఈ చిత్రంలో జెన్నీఫర్ వాల్టర్స్ అనే న్యాయవాది పాత్రలో కనిపించనుంది. ఆమెకు కూడా హల్క్ తరహా సూపర్ పవర్స్ వస్తాయి. అయితే, ట్రైలర్ పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతోనే కాకుండా కామెడీ సిన్స్ కూడా ఉన్నాయి. ఆమె రూపంపై కూడా ఫన్నీ డైలాగ్స్ ఉన్నాయి. చివరికి జెన్నిఫర్ తన టిండర్ డేట్‌ను తన చేతులతో ఎత్తుకోవడంతో ట్రైలర్ ముగుస్తుంది. 

Also Read: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!

అయితే, నెటిజనులు జెన్నిఫర్ హల్క్‌గా మారినప్పుడు.. వేరే వ్యక్తిలా కనిపిస్తోందని, ఆమె రూపు రేఖలే కనిపించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. గ్రాఫిక్స్ విషయంలో దర్శకనిర్మాతలు కాస్త శ్రద్ధ పెట్టాల్సిందని అంటున్నారు. అన్నట్లు ఈ వెబ్ సీరిస్ ‘డిస్నీ+’ ఓటీటీలో ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ ఓటీటీలో మార్వెల్‌కు చెందిన ‘ఇది వాండావిజన్’, ‘ది ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్’, ‘లోకి’, ‘వాట్ ఇఫ్ ఇఫ్…?’ ‘హకీ’, ‘మూన్ నైట్’ సీరిస్‌లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ‘Ms మార్వెల్’ కూడా స్ట్రీమింగ్ కానుంది. ‘షీ-హల్క్’ ఆగస్టు 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే, వీటిలో కొన్ని వెబ్ సీరిస్‌లో తెలుగులోనూ డబ్ అయ్యాయి. ‘షీ-హల్క్’ను కూడా తెలుగులో వీక్షించవచ్చు. 

Also Read: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

టాప్ హెడ్ లైన్స్

Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
72nd National Award Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Political Row: అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
Rahul Gandhi Protest: ప్రధానమంత్రి నివాసానికి రాహుల్, ప్రియాంక ఎలా దూసుకొచ్చారు? వారిని మార్గమధ్యలోనే ఎందుకు అడ్డుకోలేదు?
ప్రధానమంత్రి నివాసానికి రాహుల్, ప్రియాంక ఎలా దూసుకొచ్చారు? వారిని మార్గమధ్యలోనే ఎందుకు అడ్డుకోలేదు?
AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Embed widget