అన్వేషించండి

Seat Edge Horror Thriller OTT : ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ - సీట్ ఎడ్జ్ మూవీ రియల్లీ డోంట్ మిస్

Horror Thriller OTT : రీసెంట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సీట్ ఎడ్జ్ ఓటీటీలోకి వచ్చేసింది. దెయ్యాలపై వ్లాగ్స్‌తో యూట్యూబర్ చేసే డేరింగ్ జర్నీ స్టోరీతో మూవీ ఆకట్టుకుంటోంది.

Siddu Moolimani's Horror Thriller Seat Edge Streaming On Amazon Prime Video : హారర్ థ్రిల్లర్స్ అంటే మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ సీట్ ఎడ్జ్ మూమెంట్స్ చాలా వరకూ ఉంటాయి. చూసే ఆడియన్స్‌కు సూపర్ థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. అలాంటి కంటెంట్‌తో ఓటీటీలోకి వచ్చింది రీసెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ. 

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

సైకలాజికల్ సిట్యుయేషన్ హారర్ థ్రిల్లర్ టైటిల్ సీట్ ఎడ్జ్. జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 4 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో కన్నడతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 

చేతన్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్దు మూలిమణి, రవిక్షా శెట్టి, రఘు రమణకొప్ప, గిరీష్ శివన్న తదితరులు కీలకపాత్రలు పోషించారు. NR సినిమా ప్రొడక్షన్స్‌పై మూవీని నిర్మించారు.

Also Read : Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీతో మూవీ - బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రియాక్షన్

స్టోరీ ఏంటంటే?

ఓ యూట్యూబ్ వ్లాగర్ అనుకోకుండా క్లోజ్డ్ స్పేస్‌లో చిక్కుకుంటే ఏం జరిగింది అనేదే ప్రధానాంశంగా మూవీని తెరకెక్కించారు. వైరల్ కంటెంట్‌తో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఫేమస్ అవ్వాలని ఆశపడతాడు సిద్ధు (సిద్ధు మూలిమణి). అయితే, ఎంత ట్రై చేసినా అతను అనుకున్న వ్యూస్ రావు. దీంతో హారర్, దెయ్యాలకు సంబంధించిన కంటెంట్‌కు ఎక్కువ క్రేజ్ ఉందని అలాంటి వీడియోలు ట్రై చేస్తుంటాడు.

అలాంటి ఓ వీడియో కోసం ప్లాన్ చేసి ఓ రహస్య ప్రదేశంలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రహస్య ప్రదేశంలో ఏముంది? అక్కడి నుంచి సిద్ధు ప్రాణాలతో బయటపడ్డాడా? అతనికి సాయం చేసింది ఎవరు? తాను కోరుకున్నట్లుగానే ఆ వీడియోతో ఫేమస్ అయ్యాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Peddi: 'పెద్ది' రిలీజ్ హైడ్రామాకు శుభం కార్డు... 'దిల్' రాజు థియేటర్లలోనూ రామ్ చరణ్ సినిమా

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget