అన్వేషించండి

De De Pyaar De 2 OTT: 'దే దే ప్యార్ దే 2' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు... రకుల్ రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ అయ్యేది ఎందులోనంటే?

De De Pyaar De 2 OTT Platform Streaming Date: హిందీలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమా 'దే దే ప్యార్ దే 2'. అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?

అజయ్ దేవగణ్‌, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన 'దే దే ప్యార్ దే 2' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టింది. థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్ అయిన వారికి ఓ గుడ్ న్యూస్. త్వరలో రొమాంటిక్ కామెడీ డ్రామా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కావడానికి రెడీ అవుతోంది. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో నిండిన ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి

ఓటీటీలో 'దే దే ప్యార్ దే 2' విడుదల ఎప్పుడు?
ఏ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో రిలీజ్ అవుతుంది?

'దే దే ప్యార్ దే 2' ప్రీక్వెల్‌ 'దే దే ప్యార్ దే'లోనూ అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ రొమాంటిక్ జోడీని ప్రేక్షకులు ఆదరించారు. సీక్వెల్‌లో అజయ్, రకుల్‌తో పాటు ఆర్ మాధవన్ కూడా కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ సమాచారం ప్రకారం 'దే దే ప్యార్ దే 2' ఓటీటీ విడుదల వచ్చే నెలలో ఉంటుంది. ఈ సినిమా జనవరి 2026 ప్రారంభంలో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. జనవరి 9వ తేదీన డిజిటల్ ప్రీమియర్ ఉంటుంది. అయితే, కొంత మంది జనవరి నెల చివరిలో ఈ సినిమా ఓటీటీలో రావచ్చని కూడా చెబుతున్నారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతుందని నివేదికలు మరింతగా తెలిపాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

'దే దే ప్యార్ దే 2' కథ ఏంటి? స్టార్ కాస్ట్
'దే దే ప్యార్ దే 2' కథ మొదటి చిత్రం ముగిసిన చోటు నుండే ప్రారంభం అవుతుంది. ఆశిష్ పాత్రలో అజయ్ దేవగణ్‌ నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆయేషా పాత్రలోకి మళ్ళీ తిరిగి వచ్చారు. సీక్వెల్‌లో ప్రధాన తారాగణం తమ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నారు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకునేటప్పుడు, ఆయేషా తల్లిదండ్రుల వల్ల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇదే ఈ సినిమా కథాంశం. అజయ్ దేవగణ్‌, రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు చిత్రంలో ఆర్ మాధవన్, గౌతమి కపూర్, జావేద్ జాఫ్రీ, మీజాన్ జాఫ్రీ, ఇషితా దత్తా కూడా కీలక పాత్రలు పోషించారు.

Also ReadActor Shivaji: ఎవరీ శివాజీ? టీవీ నుంచి సినిమాల్లోకి & రీ ఎంట్రీ... వివాదాలు కాదు, ఆయన విజయాలు తెల్సా?

'దే దే ప్యార్ దే 2' బాక్సాఫీస్ కలెక్షన్
అన్షుల్ శర్మ దర్శకత్వం వహించిన 'దే దే ప్యార్ దే 2' చిత్రం నవంబర్ 14, 2025న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ కలెక్షన్ విషయానికి వస్తే... సెక్నిల్క్ నివేదిక ప్రకారం 'దే దే ప్యార్ దే 2' ప్రపంచ వ్యాప్తంగా 111 కోట్ల రూపాయలు వసూలు చేసింది. భారతదేశంలో ఈ చిత్రం 74.21 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సినిమా అంచనా బడ్జెట్ 150 కోట్ల రూపాయలు.

Also Read'రేజర్'తో రక్తపాతం... ఈ టైటిల్ గ్లింప్స్‌ పిల్లలు చూడకపోవడం మంచిది - రవిబాబు ఈజ్ బ్యాక్

టాప్ హెడ్ లైన్స్

Rao Bahadur OTT: రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Pyaar Prema Kalyanam OTT : ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?
ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?
Vadhandhi Season 2 OTT : అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget