అన్వేషించండి

Proddatur Dasara Documentary: త్వరలో ఓటీటీకి 'ప్రొద్దుటూరు దసరా'... ప్రీమియర్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్, 'పలాస' దర్శకుడి ప్రశంస

Proddatur Dasara OTT Platform: కడప జిల్లాలోని ప్రొద్దుటూరు తెలుగు ప్రజలకు తెలుసు. అయితే... అక్కడ దసరా ఎలా జరుగుతుందో తెలుసా? అది ప్రజలకు చెప్పాలని డాక్యుమెంటరీ తీశారు.

ప్రొద్దుటూరు (Proddatur)లో జరిగే దసరా (Dussehra 2025)ను అందరికీ పరిచయం చేయాలని ఓ కొత్త టీం ఓ ప్రయత్నం చేసింది. బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్ మీద, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల 'ప్రొద్దుటూరు దసరా' అనే డాక్యుమెంటరీ (Proddatur Dasara Documentary) నిర్మించారు. మురళీ కృష్ణ తుమ్మ ఈ డాక్యమెంటరీని తెరకెక్కించారు. ఇక ఈ డాక్యుమెంటరీని రీసెంట్‌గా కొంత మందికి ప్రత్యేకంగా వేసి చూపించారు. దర్శకుడు కరుణ కుమార్, ఉదయ్ గుర్రాల ఈ డాక్యుమెంటరీని చూసి మెచ్చుకున్నారు.

దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ... ''ఓ ఘటన లేదా, వ్యక్తికి సంబంధించిన విషయాల్ని, నిజాల్ని చూపించేలా డాక్యుమెంటరీస్ ఉంటాయి. ప్రస్తుతం డాక్యుమెంటరీలకు ప్రపంచ వ్యాప్తంగా రీచ్ ఉందని, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి వాటిల్లో డాక్యుమెంటరీస్ కేటగిరీ కూడా ఉంద''ని అన్నారు. సరైన డాక్యుమెంటరీకి సినిమా కంటే పెద్ద రీచ్‌ ఉంటుందని ఆయన అన్నారు. డాక్యుమెంటరీ అంటే ఎంగేజింగ్‌గా ఉండదని అంతా అనుకుంటారని, కానీ ఈ ‘ప్రొద్దుటూరు దసరా’ ఎంతో ఎంగేజింగ్‌గా, అద్భుతంగా అనిపించిందని పొగిడారు. అయితే ఇందులో మాట్లాడిన వ్యక్తులకు వారి వాయిస్‌తోనే డబ్బింగ్ చెప్పిస్తే... ఇంకా బాగుండేదని అన్నారు. అది మాత్రం చేసి రిలీజ్ చేయండని సలహా ఇచ్చారు. డాక్యుమెంటరీ అంటే ఇలానే తీయాలి అనే నియమాల్ని బద్దలు కొట్టారని పొగిడారు. యశ్వంత్ నాగ్ మంచి మ్యూజిక్ ఇచ్చారని, ఆర్ఆర్, పాటలు విన్నా కూడా గూస్ బంప్స్ వచ్చాయని ప్రశంసలు కురిపించారు. ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్ తెలిపారు.

Also Readనేను బ్రతికే ఉన్నాను... చావలేదు - ఫేక్ న్యూస్‌పై కాజల్ అగర్వాల్ క్లారిటీ

Proddatur Dasara Documentary: త్వరలో ఓటీటీకి 'ప్రొద్దుటూరు దసరా'... ప్రీమియర్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్, 'పలాస' దర్శకుడి ప్రశంస
దర్శకుడు ఉదయ్ గుర్రాల మాట్లాడుతూ తాను కూడా డాక్యుమెంటరీలు తీసి ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. నిజాల్ని భద్రంగా దాచి పెట్టడం, భావి తరాలకు చూపెట్టడం డాక్యుమెంటరీలో జరుగుతుంటుందని అన్నారు. ప్రొద్దుటూరు దసరాని అక్కడి వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీశారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దసరాని ప్రొద్దుటూరులో ఇంత గొప్పగా చేస్తారని తెలియదని, ఈ డాక్యుమెంటరీ చూసిన తరువాత ప్రొద్దుటూరు దసరా గొప్పదనం తెలిసిందని అన్నారు.

ప్రొద్దుటూరు నుంచి వచ్చిన మహేష్ విట్టా కూడా ఈ డాక్యుమెంటరీలో కనిపించి ఆ పండుగ గొప్పదనం చెప్పుకొచ్చాడు. ప్రొద్దుటూరు దసరాని అందరి ముందుకు తీసుకు వచ్చిన ప్రేమ్ గారికి థాంక్స్. మా ఊర్లో జరిగే దసరా గురించి అందరికీ చెబుతుంటాను. పది రోజుల పాటు పండుగ అదిరిపోతుందని అన్నారు. నిర్మాత ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ .. బాల్కనీ ఒరిజినల్స్‌ని మూడేళ్ల క్రితం ప్రారంభించారు. ఇప్పటి వరకు మా ఏరియా అంటే వయలెన్స్ మాత్రమే ఉంటుందని అంతా అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మా మూలాల్లోని కథల్ని చూపిస్తానని అన్నారు. దర్శకుడు మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు దసరా తీసే క్రమంలో చేసిన ఈ ప్రయాణంలో సహకరించిన నిర్మాత ప్రేమ్ కుమార్‌కు థాంక్స్ తెలిపారు. అందరికీ తమ డాక్యుమెంటరీ నచ్చుతుందని ఆశిస్తున్నానని అన్నారు.

Also Readత్రేతాయుగంలో శ్రీరాముడు... ద్వాపర యుగంలో హిరణ్యకశ్యపుడు... మరి కలియుగంలో? - జ్యోతి పూర్వాజ్ 'మాస్టర్ పీస్' సంగతులు

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Newtons 3rd Law OTT : రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget