అన్వేషించండి

OTT Releases This Week: ప్రేమికుల దినోత్సం కానుక... వేలంటైన్‌కి ఓటీటీలోకి 19 సినిమాలు, సిరీస్‌లు... తెలుగులో ఆ ఆరు స్పెషల్

New OTT Releases This Week: వాలెంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఓటీటీలోకి 19 కొత్త సినిమాలు, సిరీస్ లు అందుబాటులోకి వచ్చాయి. అందులో 6 మాత్రమే తెలుగులో ఉన్నాయి.

ప్రతి శుక్రవారం ఓటీటీలోకి కొత్త కంటెంట్ అడుగు పెడుతోంది. ఈసారి ఫ్రైడేకి వాలెంటైన్స్ డే కలిసి రావడంతో ఒకేసారి దాదాపు 19 సినిమాలు నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, ఆహా వంటి ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ లిస్ట్ లో యాక్షన్ సినిమాలతో పాటు కామెడీ, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్, రియాల్టీ షోస్ వంటి వివిధ జానర్లు ఉండడం విశేషం. అయితే ఈ 19 సినిమాల లిస్టులో కేవలం 6 సినిమాలు మాత్రమే తెలుగులో అందుబాటులో ఉంటున్నాయి. 

ధూమ్ ధామ్ - నెట్ ఫ్లిక్స్ 
బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్, యంగ్ యాక్టర్ ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'ధూమ్ ధామ్'. యాక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి రిషబ్ సేథ్ దర్శకత్వం వహించారు. యామి గౌతమ్ భర్త, నిర్మాత ఆదిత్య ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ ఫిబ్రవరి 14 నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. 

పొట్టేల్ - సన్ నెక్స్ట్  
తెలుగు రూరల్ డ్రామాగా పొందిన థ్రిల్లర్ 'పొట్టల్'. ఈ మూవీ ముచ్చటగా 4 నెలల తర్వాత మూడో ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా సన్ నెక్స్ట్ ఓటీటీలో కూడా ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. ఇందులో అనన్య నాగళ్ల మెయిన్ లీడ్ గా చేసిన సంగతి తెలిసిందే.

కాదలిక్క నేరమిల్లై - నెట్ ఫ్లిక్స్  
జయం రవి నిత్యమీనన్ జంటగా నటించిన కోలీవుడ్ మూవీ 'కాదలిక్క నేరమిల్లై'. కృతిక ఉదయినిధి దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా కాకముందే నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 11 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది ఈ మూవీ.

ఈ మూడు సినిమాలతో పాటు ఫిబ్రవరి 14న 'మెలో మూవీ' అనే తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో, 'డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్' తెలుగు రియాల్టీ డాన్స్ షో ఆహాలో, 'మధురై పయ్యను చెన్నై పొన్నం' ఆహా సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.  

Also Readలైలా మూవీ రివ్యూ: లేడీ గెటప్ వేస్తే చాలా? థియేటర్లలో విశ్వక్ సేన్ సినిమాను చూడగలమా?

ఫిబ్రవరి 14న ఓటీటీలోకి వచ్చిన సినిమాలు 

  • మార్కో - సోనీ లీవ్ 
  • కాదలిక్క నెరమిల్లై - తెలుగు - నెట్ ఫ్లిక్స్ 
  • ధూమ్ ధామ్ - తెలుగు - నెట్ ఫ్లిక్స్
  • మనోరాజ్యం - మలయాళం - మనోరమా మ్యాక్స్ 
  • ప్యార్‌టెస్టింగ్ - హిందీ - జీ5 సిరీస్
  • విజయానంద - కన్నడ - నమ్మ ఫ్లిక్స్
  • మైఫాల్ట్ లండన్ - ఇంగ్షీషు - ప్రైమ్
  • జనరేషన్స్ ఆజ్‌ కల్ - హిందీ - హాట్‌స్టార్ షో
  • ఇష్క్ ఇంటరప్టెడ్ - హిందీ - హాట్‌స్టార్ షో
  • లవ్ లైఫ్ లాఫ్డే - హిందీ - హాట్‌స్టార్ షో
  • బాబీ ఔర్ రిషికి లవ్‌ స్టోరీ - హిందీ హాట్‌స్టార్
  • ఐయామ్ మ్యారీడ్ బట్ - చైనీస్ - నెట్‌ఫ్లిక్స్ సిరీస్
  • మెలోమూవీ - కొరియన్ - నెట్‌ఫ్లిక్స్ సిరీస్
  • 50000 ఫస్ట్ డేట్స్ - ఇంగ్షీషు - ప్రైమ్ సిరీస్
  • డెత్‌ బిఫోర్ ది వెడ్డింగ్ - పోలిష్ - నెట్‌ఫ్లిక్స్
  • హనీమూన్ క్రాషర్ - ఫ్రెంచ్ - నెట్‌ఫ్లిక్స్
  • సర్వైవింగ్ బ్లాక్‌హాక్‌డౌన్ - ఇంగ్షీషు - నెట్‌ఫ్లిక్స్ సిరీస్
  • మదురై పయ్యనుం చెన్నై పొన్నం - తెలుగు - ఆహా సిరీస్
  • ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ది వరల్డ్ - ఇండోనేషియా - నెట్‌ఫ్లిక్స్

Also Readగుడి గంటలే టాప్... రెండో ప్లేసుకు పడిన కార్తీక దీపం - టీఆర్పీ రేటింగుల్లో ఈ వారం టాప్ 10 సీరియల్స్ లిస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
IPL 2025 KKR VS RR Result Update:  డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#Hidden Agenda at TDP Social Media | టీడీపీ సోషల్ మీడియాలో సొంత పార్టీపైనే ఎటాక్స్..అసలు రీజన్ ఇదేనా | ABP DesamSouth Industry Domination | బాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ | ABP DesamShreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
IPL 2025 KKR VS RR Result Update:  డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
Jobs In Grok: Elon Muskతో పనిచేసే అవకాశం, టాలంటెడ్‌ ఇంజినీర్ కోసం చూస్తున్న Grok, జీతం ఎంతో తెలుసా?
Elon Muskతో పనిచేసే అవకాశం, టాలంటెడ్‌ ఇంజినీర్ కోసం చూస్తున్న Grok, జీతం ఎంతో తెలుసా?
Medchal Latest News: బెట్టింగ్ వ్యసనంగా మారింది, వదులుకోలేకపోత్తున్నా- స్నేహితుడికి సోమేష్‌ చేసిన ఆఖరి ఫోన్‌కాల్ ఇదే!
బెట్టింగ్ వ్యసనంగా మారింది, వదులుకోలేకపోత్తున్నా- స్నేహితుడికి సోమేష్‌ చేసిన ఆఖరి ఫోన్‌కాల్ ఇదే!
Revanth Reddy: ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
Embed widget