అన్వేషించండి

Super Subbu : సందీప్ కిషన్ హీరోగా​ నెట్​ఫ్లిక్స్​ నుంచి మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్​​.. పిల్లలను ఈజీగా కనే ఊరిలో హీరో సెక్స్ ఎడ్యూకేషన్​ జాబ్ చేయాల్సి వస్తే

Super Subbu Series : సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నెట్​ఫ్లిక్స్ తెరకెక్కిస్తోన్న తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బు' ఫస్ట్​ను లుక్​ను రిలీజ్ చేశారు.

Netflix First Telugu Series Super Subbu : హీరో సందీప్ కిషన్.. కామేడి కింగ్ బ్రహ్మనందం ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తెలుగు 'సిరీస్ సూపర్ సుబ్బు'. నెట్​ఫ్లిక్స్​ నుంచి వస్తోన్న మొట్టమొదటి తెలుగు వెబ్​సిరీస్ ఇదేనంటూ.. Next On Netflix India సిరీస్​లో భాగంగా ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. సెన్సిటివ్ టాపిక్​ అయిన Sex Eductionపై ఈ సిరీస్​ను తెరకెక్కిస్తున్నారు. సూపర్ సుబ్బు పాత్రలో సందీప్ కిషన్ కనిపించగా.. అతను సూపర్ అన్​లక్కీ అంటూ.. త్వరలోనే నెట్​ఫ్లిక్స్​లో ఈ సిరీస్ కాబోతున్నట్లు నెట్​ఫ్లిక్స్ తెలిపింది. 

ఫస్ట్ లుక్​ ఎలా ఉందంటే.. 

జాబ్ కచ్చితంగా చేయాల్సి పరిస్థితి వచ్చిన పాత్రలో సందీప్ కిషన్ ఈ సిరీస్​లో కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ వీడియో ఎలా సాగిందంటే.. సార్ ఏ ఉద్యోగం సార్.. కంప్యూటర్ జాబే కదా అంటూ సందీప్ అడగ్గా.. కాదు Sex Eduction అంటూ బ్రహ్మీ.. సుబ్బు లైఫ్​లో బాంబ్ పేల్చుతాడు. దీంతో షాక్ అయిన సుబ్బు.. తను జాబ్ చేయాల్సిన పరిస్థితులు ఏంటో చెప్పేలా ఫస్ట్​ లుక్​ వీడియో చేశారు. నా ప్రేమ కోసం ఎంత దూరం వెళ్తావు సుబ్బు అంటూ గర్ల్ ఫ్రెండ్ ఓ వైపు.. కోడలు పిల్ల ఉంటూ కాస్త సాయంగా ఉంటుందంటూ తల్లి మరోవైపు.. వెంకీ పెళ్లి సుబ్బుగాడి చావుకొచ్చినట్లు.. సుబ్బుగాడి పెళ్లి సుబ్బగాడి చావుకొచ్చిందంటూ సంపూర్ణేశ్ బాబు చెప్తాడు.

ఇదే నీ లాస్ట్ ఛాన్స్ అంటూ సుబ్బు వార్నింగ్ ఇచ్చే పాత్రలో మురళి శర్మ కనిపించారు. ఇవన్నీ ఆలోచించుకున్న సుబ్బు.. కచ్చితంగా సెక్స్ ఎడ్యూకేషన్ జాబ్​ను చేసేందుకు ఒప్పుకుంటాడు. ఇంతకీ జాబ్ ఏ ఊరంటూ అడగ్గా.. పాస్ పోసినంత ఈజీగా పిల్లలను కనే ఊరు సార్ అది అంటూ హైపర్ ఆది చెప్తాడు. మాఖీపూర్​ అంటూ వీడియో ఎండ్ అవుతుంది. ఇంతకీ ఆ ఊరులో ఏమి జరిగింది.. సెక్స్ ఎడ్యూకేషన్ చెప్తూ.. సుబ్బు ఎన్ని కష్టాలు పడతాడు.. తన ప్రేమ దక్కిందా.. ఆ తర్వాత కథ ఎలా ముందుకు వెళ్లిందనేది సిరీస్​లో చూడాలి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

ఈ సిరీస్​లో సందీప్ కిషన్, బ్రహ్మానందం ప్రధానపాత్రలు చేస్తుండగా.. బబుల్ గమ్ మూవీ ఫేమ్ మానస చౌదరి, ఓరి దేవుడా సినిమా ఫేమ్ మిథిలా పాల్కర్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అయితే ఈ ఫస్ట్​లుక్​లో మిథిలాను రివీల్ చేయలేదు. సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది, గెటప్ శీను కూడా ఈ సిరీస్​లో నటిస్తున్నారు. టిల్లూ స్క్వేర్ డైరక్టర్ మల్లిక్​ రామ్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. చిలక ప్రొడక్షన్స్​లో ఈ సిరీస్​ను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్​ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమ్ కానుంది. 

Also Read : కాంత సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ ఫస్ట్ లుక్​.. 13 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ మరోసారి రెట్రో స్టైల్​లో వచ్చేశాడుగా

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget