అన్వేషించండి

Romantic Drama Series OTT : ఓటీటీలోకి 12th ఫెయిల్ హీరో రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Romantic Drama Series OTT : బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ సిరీస్ ముసాఫిర్ కేఫ్. తాజా ట్రైలర్‌తో పాటు అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు.

Vikrant Massey's Romantic Drama Series Musafir Cafe OTT Release Date Locked : 12th ఫెయిల్ ఫేమ్, బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ వెబ్ సిరీస్ 'ముసాఫిర్ కేఫ్' (Musafir Cafe). ఈ సిరీస్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్... తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ సిరీస్ ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో జులై 24 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్‌కు రుచిర్ అరుణ్ దర్శకత్వం వహించగా... విక్రాంత్ మస్సేతో పాటు వేదిక పింటో, మహిమా మక్వానా, అదిల్ హుస్సేన్, సదియా సిద్ధిఖీ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

టెర్రిబుల్ టైని టేల్స్, హోమ్ మేడ్ స్టోరీస్ సంయుక్తంగా నిర్మించగా... విక్రాంత్ మస్సే దీనికి సహ నిర్మాతగానూ వ్యవహరించారు. దివ్య ప్రకాశ్ దూబే అనే రచయిత్రి రాసిన 'ముసాఫిర్ కేఫ్' అనే నవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. తాజా ట్రైలర్ ట్రెండ్ అవుతోంది.

Also Read : Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...

స్టోరీ ఏంటంటే?

ఈ సిరీస్ స్టోరీ విషయానికొస్తే... జీవితంలో ఏదో సాధించాలనే తపన ఉన్న యువకుడు, ప్రేమ, కోల్పోయిన జ్ఞాపకాలు, సరైన దారిని వెతుక్కోవడంలో ఎదురైన పరిణామాలు అనే అంశాల చుట్టూ ఈ సిరీస్ సాగనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. చందర్ (విక్రాంత్ మస్సే) అనే యువకుడు యంగ్ ఏజ్‌లో సుధ (వేదిక పింటో)ను లవ్ చేస్తాడు. కొంత కాలం రిలేషన్ తర్వాత ఇద్దరికీ బ్రేకప్ అవుతుంది. అంతా మర్చిపోయిన చందర్‌కు మరో అమ్మాయి ప్రీతి (మహిమా మక్వానా) పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? చందర్ జీవితంలో మళ్లీ సుధ వచ్చిందా? సుధ గురించి తెలిసిన ప్రీతి ఏం చేసింది? చివరకు వీరి ప్రేమ కథ ఏ మలుపు తిరిగింది? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

Also Read : Pallichattambi OTT : పళ్లిచట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju OTT : కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
Jana Nayagan OTT : జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Crime Thriller OTT: బావిలో కుళ్ళిపోయిన మహిళ మృతదేహం... మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
బావిలో కుళ్ళిపోయిన మహిళ మృతదేహం... మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget