అన్వేషించండి

Love Insurance Kompany OTT: ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ 'లైక్' - ఒకేసారి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

Love Insurance Kompany OTT Release Date: ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

Pradeep Ranganathan Love Insurance Kompany OTT Streaming Date: కోలీవుడ్ స్టార్, యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సక్సెస్ స్ట్రీక్‌కు 'లైక్' బ్రేక్స్ వేసింది. మెజారిటీ ఆడియన్స్ ఈ సినిమాను డిస్ లైక్ చేశారు. తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'లైక్'
లైక్ అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పుడు ఓటీటీలో ఆ రెండు భాషలతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

థియేటర్లలో ఏప్రిల్ 10వ తేదీన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' విడుదలైంది. నాలుగు వారాల వ్యవధిలో ఓటీటీలోకి రానుందీ సినిమా. మే 6న 'లైక్' ఓటీటీ ప్రీమియర్‌కు రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

Also Read: 'గాయపడ్డ సింహం' రివ్యూ: ట్రంప్ మీద తరుణ్ యుద్ధం నవ్వించిందా? జేడీతో కామెడీ, సినిమా సంగతేంటి?

Also Read : రొమాంటిక్ డ్రామా 'ఏక్ దిన్' తెలుగు రివ్యూ - బాలీవుడ్‌లో సాయి పల్లవి హిట్ కొట్టారా?

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rowdy Pictures (@therowdypictures)

అప్పటికి థియేట్రికల్ రన్ ఎండ్ కదా!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన హీరోయిన్ కృతి శెట్టి నటించారు. ఎస్.జె. సూర్య ప్రధాన పాత్ర చేశారు. సీమాన్, గౌరీ జి కిషన్ సహా పలువురు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఫ్యూచర్ 2040లో సినిమా కథ సాగుతుంది. థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ఆడియన్స్ నుంచి కూడా సూపర్ హిట్ పాజిటివ్ టాక్ రాలేదు. ఓటీటీ విడుదల సమయానికి థియేట్రికల్ రన్ ఎండ్ అవుతుందని తెలుస్తోంది.

Also Read : ఓటీటీలోకి 200 కోట్ల రీసెంట్ బ్లాక్ బస్టర్ వాలా 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ZEE5 OTT Movies : 7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
Horror Thriller OTT : రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Gatta Kusthi 2 OTT: ఓటీటీలోకి గట్ట కుస్తీ... తెలుగులోనూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి గట్ట కుస్తీ... తెలుగులోనూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Rao Bahadur OTT: రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget