అన్వేషించండి

OTT Psychological Thriller: 'జెర్సీ' హీరోయిన్ తెలుగు సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - ఫ్రీగా స్ట్రీమింగ్‌... ఎందులోనో తెలుసా?

Shraddha Srinath OTT Movie: 'జెర్సీ' ఫేమ్ శ్ర‌ద్ధా శ్రీనాథ్  హీరోయిన్‌గా న‌టించిన సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ 'క‌లియుగ‌మ్ 2064' తెలుగులో ఫ్రీగా  స్ట్రీమింగ్ అవుతోంది.

నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టించిన 'జెర్సీ' మూవీతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్ర‌ద్ధా శ్రీనాథ్‌ (Shraddha Srinath). సాధార‌ణంగా హీరోయిన్లు తొలి సినిమా అంటే క‌మ‌ర్షియ‌ల్‌, గ్లామ‌ర్ పాత్ర‌ల‌ను  ఎంచుకుంటుంటారు. కానీ  శ్ర‌ద్ధా శ్రీనాథ్ మాత్రం డెబ్యూ మూవీలో త‌ల్లి పాత్ర‌లో క‌నిపించి త‌న రూట్ స‌ఫ‌రేట్‌ అని చాటి చెప్పింది. గ‌త ఏడాది 'క‌లియుగ‌మ్ 2064' పేరుతో ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా చేసింది శ్ర‌ద్ధా శ్రీనాథ్‌. ప్ర‌మోద్ సుంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో 'కాంతార' కిషోర్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. ఇప్పుడు ఆ సినిమా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా ఈ సినిమాను ఎక్క‌డ చూడొచ్చంటే?

ఫ్రీ స్ట్రీమింగ్‌... ఎందులో అంటే?
Kaliyugam 2064 Free Streaming: టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌తో హాలీవుడ్ సినిమా ఫీల్‌గాను క‌లిగిన క‌లియుగ‌మ్ 2064 థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ తాజాగా యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్‌, రెంట‌ల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read: OTT Releases This Week: రవితేజ BMWపై సస్పెన్స్... ఓటీటీలో ఈ వారం 15 సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు - సందడి అంతా వీటిదే

ప్ర‌భాస్ క‌ల్కితో  కంపేరిజ‌న్స్‌...
'క‌లియుగ‌మ్ 2064' తెలుగుతో పాటు త‌మిళంలో ఒకేసారి రిలీజైంది. రెండు భాష‌ల్లో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. ప్ర‌భాస్ క‌ల్కితో   ఈ సినిమాకు కంపేరిజ‌న్స్ వ‌చ్చాయి. క‌లియ‌గ‌మ్ తెలుగు వెర్ష‌న్‌కు సాయికుమార్ వాయిస్ ఓవ‌ర్ అందించారు. డాన్ విన్సెంట్ మ్యూజిక్ అందించాడు. 

Also Read: Theatrical Releases This Week: తెలుగులో సుహాస్ & శివ కందుకూరికి... హిందీలో మృణాల్ & తాప్సీకి కాంపిటీషన్ లేదుగా... థియేటర్లలో ఈ వారం రిలీజయ్యే సినిమాల లిస్ట్

మూడో ప్ర‌పంచ‌యుద్ధం వ‌స్తే...
2064లో మూడో ప్ర‌పంచ‌యుద్ధం వ‌స్తుంది.  ప్రజ‌లు రెసిడెన్స్‌, లిబ‌రేట‌ర్స్ అనే రెండు గ్రూపులుగా విడిపోతారు. లిబ‌రేట‌ర్స్‌కు శ‌క్తి (కాంతార కిషోర్‌) నాయ‌కుడు. రెసిడెన్స్ గ్యాంగ్ చేసిన ఎటాక్‌లో శ‌క్తి మిన‌హా అత‌డి గ్రూప్ మొత్తం అంత‌ం అవుతారు. ప్రాణాలు ద‌క్కించుకోవ‌డానికి పారిపోయిన శ‌క్తి సేఫ్ హౌజ్‌లోకి ఎంట‌ర్ అవుతాడు. అక్క‌డ అత‌డికి ప‌రిచ‌య‌మైన భూమి (శ్ర‌ద్ధా శ్రీనాథ్‌) ఎవ‌రు? ఆ ట్రాప్ నుంచి వారు ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? భూమిని చంపాల‌ని శ‌క్తి ఎందుకు అనుకున్నాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Also Read: Funky Box Office Collection: పది కోట్లు దాటిన 'ఫంకీ'... వీకెండ్ తర్వాత విశ్వక్ సేన్ సినిమా పరిస్థితి ఏంటి?

టాప్ హెడ్ లైన్స్

Pooja Hegde: ఓటీటీ టాక్ షోకు బుట్ట బొమ్మ... హరీష్ శంకర్ కూడా!
ఓటీటీ టాక్ షోకు బుట్ట బొమ్మ... హరీష్ శంకర్ కూడా!
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Pushpaka Vimanam Series OTT : లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Kamal Haasan Movies OTT : కమల్ హాసన్ మూవీస్‌కు బిగ్గెస్ట్ డిజిటల్ డీల్! - సెట్స్‌పై ఉండగానే ఒకే ఓటీటీకి ఆ మూడు సినిమాల రైట్స్
కమల్ హాసన్ మూవీస్‌కు బిగ్గెస్ట్ డిజిటల్ డీల్! - సెట్స్‌పై ఉండగానే ఒకే ఓటీటీకి ఆ మూడు సినిమాల రైట్స్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
Bigg Boss Season 10 Today October 27th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Embed widget