అన్వేషించండి

Hey Balwanth OTT : ఆ ఓటీటీలోకి 'హే బల్‌వంత్' - సుహాస్ కామెడీ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Hey Balwanth OTT Platform : సుహాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ కామెడీ డ్రామా 'హే బల్‌వంత్' ఓటీటీ పార్ట్‌నర్ లాక్ అయ్యింది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Suhas's Hey Balwanth Movie OTT Platform Locked : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ డ్రామా 'హే బల్‌వంత్' ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'ZEE5' సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సినిమాకు గోపీ అచ్చర దర్శకత్వం వహించగా... సుహాస్, శివానీలతో పాటు సీనియర్ హీరో నరేశ్, సుదర్శన్, స్రవంతి, హర్షవర్థన్, అజయ్ ఘోష్, వెన్నెల కిశోర్, అన్నపూర్ణమ్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. త్రిశుల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి నరేంద్ర రెడ్డి నిర్మించగా... వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు.

Also Read : మ్యూజిక్ డైరెక్టర్‌కు విశ్వక్ గోల్డ్ వాచ్ - రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశా అంటూ ఎమోషనల్

స్టోరీ ఏంటంటే?

చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయిన కుర్రాడు కృష్ణ (సుహాస్)... నాన్న రావు బల్‌వంత్ (నరేశ్), నాన్నమ్మ (అన్నపూర్ణమ్మ) వద్ద పెరుగుతాడు. తన తండ్రిని రోల్ మోడల్‌గా తీసుకున్న కృష్ణ... ఎప్పటికైనా ఆయన చేసే బిజినెస్ టేకోవర్ చేసి తనలా పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ క్రమంలో తన చదువు పూర్తైన వెంటనే బిజినెస్ అప్పగించాలని తండ్రిని కోరుతాడు. దీనికి బల్‌వంత్ ఫస్ట్ నో చెప్తాడు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో తన తండ్రి బిజినెస్ కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది.

తీరా అక్కడికి వెళ్లి చూశాక తన తండ్రి చేస్తున్న బిజినెస్ చూసి షాక్ అవుతాడు. లైఫ్ ఒక్కసారిగా తలకిందులైనట్లుగా అవుతుంది. ఇదే కారణంలో తాను ఎంతగానో ప్రేమించిన మిత్ర (శివానీ నాగారం)కు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకీ ఆ తండ్రి చేసే బిజినెస్ ఏంటి? ఆ బిజినెస్ జరిగే చోటుకు వచ్చిన మిత్ర తాత ఎందుకు చనిపోయాడు? కృష్ణ బిజినెస్‌కు చంప (స్రవంతి)కి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Operation Safed Sagar Series OTT : ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఎయిర్ ఫోర్స్ కమాండర్‌గా సిద్దార్థ్ - ఓటీటీలోకి సరికొత్త సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Vanda Devullu OTT : ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Horror Thriller OTT : ఆత్మతో ఫోన్ మాట్లాడితే? - మూడు ఓటీటీల్లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఆత్మతో ఫోన్ మాట్లాడితే? - మూడు ఓటీటీల్లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Horror Thriller OTT : రెండు రోజుల్లోనే మూడు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ - ఎందుకు చూడాలంటే?
రెండు రోజుల్లోనే మూడు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ - ఎందుకు చూడాలంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Embed widget