అన్వేషించండి

29 Movie OTT : ఓటీటీలోకి రీసెంట్ తమిళ రొమాంటిక్ డ్రామా - ఐఎండీబీలో 9.1 రేటింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

29 OTT Platform : రీసెంట్ తమిళ రొమాంటిక్ డ్రామా 29 ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఐఎండీబీలో 9.1 రేటింగ్ ఉన్న ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్ కానుంది.

Vidhu's 29 Movie OTT Release Date Locked : తమిళ మూవీస్ అయినా కంటెంట్ ఉండే డబ్బింగ్ మూవీస్‌ కూడా తెలుగులో సూపర్ రెస్పాన్స్ అందుకుంటాయి. ఓటీటీలు వచ్చాక టాలీవుడ్ ఆడియన్స్ తమిళం, మలయాళం, కన్నడ అనే తేడా లేకుండా కంటెంట్ ఉన్న ప్రతీ మూవీపైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి మరో తమిళ రొమాంటిక్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

29 ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

29... ఇది నెంబర్ మాత్రమే కాదు మూవీ టైటిల్ కూడా. రీసెంట్‌గా తమిళంలో రిలీజైన ఈ రొమాంటిక్ డ్రామా జూన్ 5 నుంచి ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

తమిళ హీరో విధు, ప్రీతి అసాని లీడ్ రోల్స్ ప్లే చేయగా... లియోనా లిషోయ్, అధీర పాండిలక్ష్మీ, మహేంద్రన్, అముదన్, షెనాజ్ ఫాతిమా, ప్రేమ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రత్న కుమార్ దర్శకత్వం వహించగా... వైట్ కార్పెట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కార్తిక్ సుబ్బరాజు, కార్తికేయన్ సంతానం, లోకేశ్ కనగరాజ్ నిర్మించారు. ఐఎండీబీలో ఈ మూవీకి 9.1 రేటింగ్ ఉంది.

Also Read : Save The Tigers 3 OTT : సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

స్టోరీ ఏంటంటే?

29 ఏళ్ల ఏజ్‌లో ఓ యువకుడి జీవితం ఎలాంటి ఘటనలు జరిగాయి? అనేదే ప్రధానాంశంగా 29 స్టోరీని రూపొందించారు మేకర్స్. స్టోరీ విషయానికొస్తే... సత్య (విధు) అనే 29 ఏళ్ల యువకుడు అందరిలానే గుర్తింపు కోసం ఆరాటపడుతుంటాడు. అగ్రికల్చర్ డిగ్రీ చేసి చెన్నైలో జాబ్ చేస్తుంటాడు. అతనికి, తల్లికి మధ్య డిఫరెన్సెస్ ఉండడంతో ఫ్రెండ్స్‌తో కలిసి రూములో ఉంటాడు. ఎప్పుడూ నేను ఎవరు? అనే మైండ్ వాయిస్ అతన్ని వెంటాడుతుంది.

ఇదే టైంలో సత్యకు విజయలక్ష్మి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ తర్వాత సత్య జీవితంలో ఊహించని ఘటనలు ఎదురవుతాయి. ఈ క్రమంలో అతని మైండ్ వాయిస్ ఓ క్యారెక్టర్‌గా మారి ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అసలు విజయలక్ష్మి ఎవరు? ఆమె వచ్చిన తర్వాత సత్య జీవితంలో ఎలాంటి ఘటనలు జరిగాయి? చివరకు ఇద్దరూ కలిశారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Azadi 501 Series OTT : ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ZEE5 OTT Movies : 7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
Horror Thriller OTT : రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
Embed widget