అన్వేషించండి

Ante Sundaraniki: నాని సినిమా కలెక్షన్స్ డ్రాప్ - బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే!

'అంటే సుందరానికీ' మొదటి మూడు రోజులు సినిమా బాగానే ఆడింది. డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ సోమవారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.   

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా 'అంటే సుందరానికి'. గత శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కొందరికి మాత్రం సినిమా నచ్చలేదు. ఇటీవల సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన నాని.. 'అంటే సుందరానికీ' ఆవకాయ్ లాంటి సినిమా అని.. ఆవకాయ్ రుచి రోజురోజుకి ఎలా పెరుగుతుందో, అలా తమ సినిమా కూడా బెటర్ అవుతుందని అన్నారు. 

కానీ నాని చెప్పినట్లుగా జరగడం లేదు. విడుదలైన మొదటి మూడు రోజులు సినిమా బాగానే ఆడింది. డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ సోమవారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. దాదాపు డెబ్భై శాతం ఆక్యుపెన్సీ తగ్గినట్లు సమాచారం. సోమవారం నాడు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.70 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. మంగళవారం నుంచి షేర్ ఇంకా తగ్గింది. 

ఇలా గనుక సినిమాకి కలెక్షన్స్ వస్తే.. బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమని చెబుతున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ దారుణంగా పడిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రేక్షకులు ఓటీటీలో చూసుకుందామని థియేటర్లకు రావడం లేదా..? అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. అలా చూసుకుంటే రెండు వారాల క్రితం విడుదలైన 'విక్రమ్' సినిమాకి ఇప్పటికీ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. 

వీక్ డేస్ లో కూడా 'విక్రమ్' సత్తా చాటుతున్నాడు. మరి నాని సినిమాకి కలెక్షన్స్ ఎందుకు రావడం లేదో..? ఈ శుక్రవారం రానా 'విరాటపర్వం' రిలీజ్ కానుంది. దీనిపై మంచి బజ్ క్రియేట్ అయింది కాబట్టి జనాలు థియేటర్లకు క్యూ కట్టడం ఖాయం. అలా చూసుకుంటే ఇక నాని సినిమాకి నామమాత్రపు కలెక్షన్స్ కూడా రావేమో. మొత్తానికి ఈ సినిమా మైత్రి సంస్థ పెద్ద షాక్ ఇచ్చేలా ఉంది!

Also Read: కశ్మీర్ లో పండిట్స్ ను చంపారు, ఇక్కడ ముస్లింను కొట్టారు - సాయిపల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!

Also Read: ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్ - వైరలవుతోన్న ఫొటోలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gayapadda Simham OTT : ఆ ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Bellamkonda Sai Sreenivas Wedding : మా ఆయన బెల్లంకొండ శ్రీనివాస్‌తో వచ్చా - కొత్త జంటను ఆట పట్టించిన ఫ్యామిలీ మెంబర్స్
మా ఆయన బెల్లంకొండ శ్రీనివాస్‌తో వచ్చా - కొత్త జంటను ఆట పట్టించిన ఫ్యామిలీ మెంబర్స్
GaayaPadda Simham Review - 'గాయపడ్డ సింహం' రివ్యూ: ట్రంప్ మీద తరుణ్ యుద్ధం నవ్వించిందా? జేడీతో కామెడీ, సినిమా సంగతేంటి?
'గాయపడ్డ సింహం' రివ్యూ: ట్రంప్ మీద తరుణ్ యుద్ధం నవ్వించిందా? జేడీతో కామెడీ, సినిమా సంగతేంటి?
Balakrishna Koratala Siva : బాలయ్య, కొరటాల శివ మూవీ ఫిక్స్ - థియేటర్స్ దద్దరిల్లేలా మాస్ ఎంటర్టైనర్
బాలయ్య, కొరటాల శివ మూవీ ఫిక్స్ - థియేటర్స్ దద్దరిల్లేలా మాస్ ఎంటర్టైనర్

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Viral Video: టికెట్ లేదని 20,000 లంచం డిమాండ్.. చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్ !
టికెట్ లేదని 20,000 లంచం డిమాండ్.. చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్ !
JPMorgan Case: పైఆఫీసర్ లైంగికంగా వేధించింది - అమెరికాలో భారతీయ ఉద్యోగి కేసు - పాపం రాణా !
పైఆఫీసర్ లైంగికంగా వేధించింది - అమెరికాలో భారతీయ ఉద్యోగి కేసు - పాపం రాణా !
US Kurnool Youth: అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
Gayapadda Simham OTT : ఆ ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Renault Triber VS Nissan Gravite: ఫ్యామిలీ కార్ల సెగ్మెంట్లో రెనో సంచలనం - కొత్త ఫీచర్లతో 2026 ట్రైబర్ ఎంట్రీ.. నిస్సాన్ గ్రావైట్ తో పోరు షురూ.. 
ఫ్యామిలీ కార్ల సెగ్మెంట్లో రెనో సంచలనం - కొత్త ఫీచర్లతో 2026 ట్రైబర్ ఎంట్రీ.. నిస్సాన్ గ్రావైట్ తో పోరు షురూ.. 
లుక్ఖే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాశి ఖన్నా మెస్మరైజింగ్ లుక్
లుక్ఖే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాశి ఖన్నా మెస్మరైజింగ్ లుక్
Double Bedroom Housing Scheme: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
Embed widget