News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Sarkaru vari pata: ‘మురారి వా’ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో వచ్చేసింది

మహేష్ బాబు ఫ్యాన్స్‌కు యూట్యూబ్‌లో పండగే పండగ.

FOLLOW US: 
Share:

సర్కారు వారి పాట (Sarkaru vari paata) సినిమా సైలెంట్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మేలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు అదనపు ఆకర్షణలా కొత్త పాటను జోడించింది ఆ చిత్ర యూనిట్. సినిమా విడుదలైన అయిదారు రోజులకు ఈ కొత్త  పాటను జత చేసింది. ఇప్పుడు ఆ పాటను యూట్యూబ్ లో విడుదల చేసింది. ఈ పాటలో కీర్తి సురేష్, మహేష్ బాబు మరింత అందంగా మెరిశారు. డ్యాన్సులతో అదరగొట్టారు. ‘మురారి వా’అనే ఈ పాటకు మహేష్ అభిమానులు స్టెప్పులేయడం ఎప్పుడో మొదలుపెట్టేశారు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా విడుదలైంది కాబట్టి ఇక దుమ్మురేపడం ఖాయం. అదిరే స్టెప్పులు, బ్యాగ్ గ్రౌండ్ తో పాట మళ్లీ మళ్లీ చూసేలా ఉంది.ఇందులో హీరోహీరోయిన్లు కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి. ప్రత్యేకంగా వేసిన సెట్లో పాటను చిత్రీకరించారు. మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా వేసిన స్టెప్పులు అభిమానులను అలరించేలా ఉన్నాయి. ఎడిటింగ్ లో భాగంగా తీసేసిన ఈ పాటను మళ్లీ థియేటర్ ప్రదర్శనలో యాడ్ చేయడం వెనుక ఉద్దేశం మళ్లీ ప్రేక్షకులను సినిమాకు రప్పించడమే.  

బ్యాంకింగ్ వ్యవస్థపై తీసిన ఈ సినిమా సామాన్యుడి పరిస్థితిని కళ్లకు కట్టేలా ఉండడంతో సినిమాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా దూకుడు కన్నా అధికంగా వసూళ్లు సాధించినట్టు ప్రిన్స్ మహేష్ ఇప్పటికే చెప్పారు. భారీ వసూళ్లు సాధించిన సర్కారు వారి పాట ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే  అది అద్దె ప్రాతిపదికన అవుతోంది. త్వరలో సాధారణ ప్రైమ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్స్, మైత్రీ మూవీ బ్యానర్లపై మహేష్ బాబు స్వయంగా నిర్మించిన సినిమా ఇది. థమన్ సంగీతం అందించారు. మురారి వా పాటను అనంత శ్రీరామ్ రచించారు. 

View this post on Instagram
 
A post shared by Sarkaru Vaari Paata 🔔 (@sarkaruvaaripaata)

Also Read: ఇండియన్ రెస్టారెంట్‌లో హాలీవుడ్ నటుడు జానీ డెప్, ఒక్క నైట్ డిన్నర్‌కు 48 లక్షలు

Also Read: బాలకృష్ణకు జోడిగా నటించిన హీరోయినే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా?

Published at : 07 Jun 2022 04:26 PM (IST) Tags: Keerthy Suresh Sarkaru Vaari Pata mahesh babu movies Muraari va Video song

ఇవి కూడా చూడండి

Animal Deleted Scene: ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ‘యానిమల్’ డిలీటెడ్ సీన్ - ఎందుకు డిలీట్ చేశారంటూ వాపోతున్న ఫ్యాన్స్!

Animal Deleted Scene: ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ‘యానిమల్’ డిలీటెడ్ సీన్ - ఎందుకు డిలీట్ చేశారంటూ వాపోతున్న ఫ్యాన్స్!

Bobby Deol: కలలా అనిపిస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకున్న ‘యానిమల్’ విలన్ బాబీడియోల్

Bobby Deol: కలలా అనిపిస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకున్న ‘యానిమల్’ విలన్ బాబీడియోల్

Bigg Boss 7 Telugu: SPY vs SPA - నువ్వేమైనా ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా? శోభా నామినేషన్‌కు శివాజీ కౌంటర్

Bigg Boss 7 Telugu: SPY vs SPA - నువ్వేమైనా ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా? శోభా నామినేషన్‌కు శివాజీ కౌంటర్

Trisha: ‘యానిమల్’ చిత్రానికి త్రిష షాకింగ్ రివ్యూ - నెటిజన్స్ ట్రోల్ చేయడంతో..

Trisha: ‘యానిమల్’ చిత్రానికి త్రిష షాకింగ్ రివ్యూ - నెటిజన్స్ ట్రోల్ చేయడంతో..

Nindu Noorella Saavasam December 4th Episode: ఘోర ప్రశ్నకి దొరికిన సమాధానం.. తప్పంతా నాదే అంటూ ఫీలవుతున్న అరుంధతి!

Nindu Noorella Saavasam December 4th Episode: ఘోర ప్రశ్నకి దొరికిన సమాధానం.. తప్పంతా నాదే అంటూ ఫీలవుతున్న అరుంధతి!

టాప్ స్టోరీస్

DK Shiva Kumar: పార్క్ హయాత్‌లో డీకే శివకుమార్ కీలక భేటీలు, సీఎల్పీకి ముందే ఉత్కంఠ!

DK Shiva Kumar: పార్క్ హయాత్‌లో డీకే శివకుమార్ కీలక భేటీలు, సీఎల్పీకి ముందే ఉత్కంఠ!

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష-  ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు

JC Prabhakar Reddy: తాడిపత్రిలో హై టెన్షన్! జేసీని అడ్డుకున్న పోలీసులు

CLP Meeting News: గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్, సీఎం ఎంపికపై ఉత్కంఠ, ప్రమాణ స్వీకారం నేడే ఉంటుందా?

CLP Meeting News: గచ్చిబౌలిలో సీఎల్పీ మీటింగ్, సీఎం ఎంపికపై ఉత్కంఠ, ప్రమాణ స్వీకారం నేడే ఉంటుందా?
×