అన్వేషించండి

Mohanbabu Arrest: మీడియాతో పాటు మంచు మనోజ్‌పైనా తీవ్ర దాడి - ఏ క్షణమైనా మోహన్ బాబు అరెస్టు ?

Manchu: మోహన్ బాబును పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన జర్నలిస్టుపై హత్యాయత్నం చేసినట్లుగా భావిస్తున్నారు. మంచు మనోజ్‌పైనా దాడి జరిగింది.

Mohan Babu is likely to be arrested by the police at any moment: కుటుబంంలో జరుగుతున్న వివాదంతో మోహన్ బాబు ఆవేశపడి మీడియాపై దాడి చేయడం, తన కుమార్తె కోసం ఇంటికి వచ్చిన మంచు మనోజ్ దంపతులపైనా దాడి చేయడంతో ఆయనను పోలీసులు ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు మోహన్ బాబు మీడియా ప్రతినిధి వద్ద లాక్కుని చేసిన దాడిలో ఇద్దరకి గాయాలయ్యాయి. వారిద్దరికి తల, చెవి దగ్గర తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వారిద్దరూ మోహన్ బాబు తమను చంపేందుకు ప్రయత్నించారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

మోహన్ బాబు తన ప్రాణానికి గండం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఆయన తీరు చూస్తే ఆయన వల్లనే ఇతరులకు ప్రమాదం పొంచి ఉందని సులువుగా అర్థమైపోతుందని అంచనా వేస్తున్నారు. మంచు మనోజ్, ఆయన  భార్య లోపలికి వెళ్తే విష్ణు నియమించిన బౌన్సర్లు వారి పై దాడి చేశారు. ఆయన చొక్కా చింపేసి బయటకు పంపించారు. ఏడు నెలల మనోజ్ కుమార్తె ఇంట్లోనే ఉన్నారు. తన కుమార్తెను చూడనివ్వకుండా దాడి చేసి పంపేశారని మనోజ్ చెబుతున్నారు.  

Also Read:  మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత

మోహన్ బాబు వద్ద గన్ ఉండటం ఆయన దాన్ని స్పాట్ లోకి తెచ్చినట్లుగా పోలీసులు గుర్తించడంతో వెంటనే ఆయన గన్ లైసెన్స్ రద్దు చేసినట్లుగా సమాచారం ఇచ్చి స్వాధీనం చేసుకున్నారు. మంచు విష్ణు గన్ లైసెన్స్ కూడా రద్దు చేసి గన్ స్వాధీనం చేయాలని ఆదేశించారు. మరో వైపు మోహన్ బాబు కుటుంబ వివాదంలో ఇరువైపులా వందల మంది బౌన్సర్లను తెచ్చి ఇంటి చుట్టూ మోహరించినా పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం వివాదాస్పదం అవుతుంది. ఉదయం పోలీసులు మనోజ్ కు చెందిన బౌన్సర్లను పంపించేశారు కానీ విష్ణు తెచ్చిన  బౌన్సర్లను మాత్రం పంపలేదు. దీంతో వారంతా కలిసిమీడియాపైనా.. మనోజ్ పైనా దాడి చేశారు. 

Also Read:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్

మోహన్ బాబు దాడులు తీవ్రంగా పరిగణించదగ్గ విషయమని పోలీసులు భావిస్తున్నారు. ఆయన దాడి చేశారని మనోజ్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోయినా పోీలీసు ఉన్నతాధికారుల్ని కలిసి తన తండ్రి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఆయనపై దాడి జరగడాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మోహన్ బాబుపై పలు  కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.                                                                

 

టాప్ హెడ్ లైన్స్

Vadhandhi 2 Series Trailer : మృగాన్ని మించిపోయేలా బ్రూటల్ మర్డర్స్ - అసలు నిందితుడు ఎవరు?... ఓటీటీలోకి అవెయిటెడ్ థ్రిల్లర్ సిరీస్
మృగాన్ని మించిపోయేలా బ్రూటల్ మర్డర్స్ - అసలు నిందితుడు ఎవరు?... ఓటీటీలోకి అవెయిటెడ్ థ్రిల్లర్ సిరీస్
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug1st: రెస్టారెంట్‌లో రాధ కసి ఎలా తీర్చుకుంది...? ఫ్యాంట్‌ లేకుండా విక్కీ ఇంటికి ఎందుకు వచ్చాడు..?
నువ్వులేక నేను లేను: రెస్టారెంట్‌లో రాధ కసి ఎలా తీర్చుకుంది...? ఫ్యాంట్‌ లేకుండా విక్కీ ఇంటికి ఎందుకు వచ్చాడు..?
Brahmamudi Serial Today August 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీ కోసం ఇంటికి వెళ్లిన నందు – నందుకు అబద్దం చెప్పిన లక్ష్మీ
‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీ కోసం ఇంటికి వెళ్లిన నందు – నందుకు అబద్దం చెప్పిన లక్ష్మీ

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget