అన్వేషించండి

Actor Naresh: పెళ్లి ఒక ఫెయిల్యూర్, నాలుగో పెళ్లి గురించి మాట్లాడుతూ నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

నటుడు నరేష్ నాలుగో పెళ్లిపై జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సీనియర్ నటుడు నరేష్ ఇప్పటికే మూడు పెళ్ళిళ్లు చేసుకున్నారు. ఆ మూడు పెళ్ళిళ్లు ఎంతో కాలం నిలబడలేదు. కాగా ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులోనూ ఆమె ఎవరో కాదు తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న నటి పవిత్రా లోకేష్. వీరిద్దరూ ఇప్పటికే సహజీవనం చేస్తున్నట్టు టాక్. తమ బంధాన్ని అధికారికంగా పెళ్లిగా మార్చుకోవాలని చూస్తున్నట్టు కూడా టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా తన పెళ్లి వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సమయంలో నటుడు నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తాను నాలుగో పెళ్లి చేసుకోవడం లేదని కాని, సహజీవనం చేయడం లేదు అని కానీ ఎక్కడా చెప్పలేదు. ఈయన మాట్లాడిన మాటలు చూస్తుంటే పవిత్ర లోకేష్ తో ఉన్న బంధం నిజమేనన్న అనుమానం రాకమానదు.వీరిద్దరూ ఇప్పటికే జంటగా గుళ్లూ గోపురాలకు తిరుగుతున్నారు.  చాలా సినిమాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. 

అలా చేస్తే తప్పేంటి?
పెళ్లి గురించి మీడియా ప్రశ్నించగా... సినిమా సెలెబ్రిటీల గురించి వార్తలన్నీ బయటికి ఇట్టే తెలుస్తాయి, బయట వాళ్లవి కనిపించవు అంతే... అంటూ కామెంట్ చేశారు. కానీ ఆయన ఎక్కడా ఖండించక పోవడం గమనార్హం. ‘సినిమావాళ్లే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటున్నారా? మిగిలిన వాళ్లు చేసుకోవడం లేదా?’ అని ప్రశ్నించారు. సెలెబ్రిటీల విషయాలే బయటికి వస్తాయన్నారు. పెళ్లి అనేది ఆట కాదని, అది జీవితమని, అందులో ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తే తప్ప, వేరే పెళ్ళి చేసుకోవాలన్న నిర్ణయానికి రారని అన్నారు. నటుడికి స్థిరత్వం ఉండదని, టైమ్ కు ఇంటికి రారని అన్నారు. తాను నెలలో 28 రోజులు షూటింగ్లలోనే ఉంటానని, తన వృత్తిజీవితాన్ని అర్థం చేసుకునే వారే తనతో కలిసి జీవించగలరని వివరించారు. 

వివాహ వ్యవస్థే తప్పు
ఈ ఆధునికకాలంలో వివాహ వ్యవస్థే తప్పు అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంతమంది భార్యాభర్తలు పెళ్లయిన నెలరోజులకే విడిపోతున్నారని అన్నారు. కోట్లు ఖర్చు పెళ్లి పెళ్లిళ్లు చేసుకుని, వెంటనే విడాకులు తీసుకుంటున్నారని, భవిష్యత్తులో వివాహ వ్యవస్థే ఉండదని, పెళ్లి అనేది ఒక ఫెయిల్యూర్ అని అభిప్రాయపడ్డారు.  ‘ఒకప్పుడు ఒక ఫ్యామిలీ కోర్టే ఉండేది, ఇప్పుడు ఎనిమిది ఉన్నాయి’ అని న్నారు. 

అందుకే ఆ మూడు విడాకులు
తన జీవితం చాలా బిజీగా ఉంటుందని, ఇప్పటికీ తన మొదటి భార్యే సినిమానేనని చెప్పారు. తన సినిమా జీవితాన్ని, షూటింగ్ సమయాన్ని అర్థం చేసుకున్న వారే నాతో పాటూ ఉంటారు. మిగతా వాళ్లు విడిపోతారు. అందుకే నాకు మూడు విడాకులు అయ్యాయి. వ్యక్తిగత జీవితానికి తాను అధిక సమయం కేటాయించలేక పోవడం వల్లే తన లైఫ్ లో విడాకులు అయ్యాయని వివరించారు. కానీ ఎక్కడా ఆయన నాలుగో పెళ్లి చేసుకోవడం లేదని కాని, పవిత్రా లోకేష్ పేరు కానీ ఎత్తలేదు.

Also read: నేను బిగ్‌స్క్రీన్ హీరోను, ఓటీటీలో కనిపించేందుకు ఇష్టపడను: జాన్ అబ్రహం

Also Read : తలలు కోసి చేతికిస్తా నాయాలా - మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాస్ మామూలుగా లేదుగా

టాప్ హెడ్ లైన్స్

Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Nindu Manasulu Serial Today July 25th: నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Karthika Deepam 2 Serial Today July 25th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Embed widget