అన్వేషించండి

Mangalavaaram OTT Release: ఆ ఓటీటీలోకి ‘మంగళవారం’ - ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రిలీజ్, మరి స్ట్రీమింగ్ డేట్?

Mangalavaaram OTT: హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తాజా చిత్రం ‘మంగళవారం’ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. హాట్ స్టార్ వేదికగా అందుబాటులోకి రాబోతోంది.

Mangalavaaram Movie OTT Release: పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘మంగళవారం’. నవంబర్ 17న థియేటర్లలో పాన్ ఇండియా రేంజిలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ సంపాదించుకుంది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది. త్వరలో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది.      

అప్పుడు ‘RX100’ ఇప్పుడు ‘మంగళవారం’

‘RX100’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు అజయ్ భూపతి. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ యూత్ ను ఓ రేంజిలో ఆకట్టుకుంది. పాయల్ అందాలకు కుర్రాకురు ఫిదా అయ్యారు. అప్పట్లో ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ తర్వాత అజయ్ ‘మహాసముద్రం’ అనే సినిమా తీశారు. రెండో మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. తాజాగా పాయర్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో ‘మంగళవారం’ మూవీని తెరకెక్కించాడు. థ్రిల్లర్, హారర్ లాంటి ఎలిమేంట్స్‌ తో ఈ మూవీని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ మూవీని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. థియేటర్లలో సూపర్ డూపర్ హిట్ అందుకుంది.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ‘మంగళవారం’ స్ట్రీమింగ్

ఇప్పటికే ‘మంగళవారం’ మూవీ ఓటీటీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. అన్ని భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ‘మంగళవారం’ మూవీని స్ట్రీమింగ్‌కు చేయనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను హాట్ స్టార్ వేదికగా షేర్ చేసింది. త్వరలో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లు వెల్లడించింది. అయితే, ఎప్పుడు అనే విషయాన్ని కన్ఫార్మ్ చేయలేదు. డిసెంబర్ 26 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘మంగళవారం’ మూవీలో పాయల్ రాజ్‌ పుత్‌ తో పాటు అజ్మల్ అమీర్, నందితా శ్వేతా, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, దివ్య పిల్లై, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో ప్రియదర్శి క్యారెక్టర్ పెద్ద సర్‌ప్రైజ్‌గా నిలిచింది. ఎప్పుడూ కామెడీ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను నవ్వించే ప్రియదర్శి.. మొదటిసారి ‘మంగళవారం’తో భయపెట్టాడు. ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్‌పై స్వాతి రెడ్డి గుణపాటి, సురేష్ వర్మ, అజయ్ భూపతి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. అజ్నీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అజ్నీష్ సంగీతం మరో లెవల్ కు తీసుకెళ్లిందని చెప్పుకొవచ్చు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

Read Also: ‘సలార్’ మూవీలో దుమ్మురేపిన విశాల్ వదిన, శ్రియా నటనకు ప్రేక్షకులు ఫిదా అంతే!

టాప్ హెడ్ లైన్స్

NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Janhvi Kapoor: ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
Nindu Manasulu Serial Today August 12th: నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Embed widget