అన్వేషించండి

Malvin Arrested: డ్రగ్స్‌ అమ్ముతూ పట్టుబడిన సూర్య 'సింగం' నటుడు

డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు సూర్య 'సింగం' సినిమాలో నటించి మాల్విన్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సినిమాలోనూ మల్విన్ డ్రగ్స్ సప్లయర్ గా నటించాడు.

'సింగం' సినిమాలో విలన్ గా నటించిన నైజీరియన్ నటుడు చాక్ విమ్ మాల్విన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 29 బుధవారం బెంగళూరులో హెచ్బిఆర్ లేఅవుట్లో ఉన్న ఒక భవనంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారిలో కాలేజ్ స్టూడెంట్స్ మరియు వ్యాపారవేత్తలు ఉన్నారని తెలుస్తోంది.  చాక్ విమ్ మాల్విన్ నుంచి 15 గ్రాముల ఎండీఎంఓ - రూ.8 లక్షలు విలువ చేసే మత్తు పదార్థాలు, రూ .7 లక్షల విలువైన 250 ఎంఎల్ హ్యాష్ ఆయిల్ సహా కొన్ని మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ  నైజీరియన్ నటుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ యాక్ట్ 1985 లోని పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశామని బెంగుళూరు పోలీసులు తెలిపారు. 

'సింగం' సినిమాలో చాక్ విమ్ మాల్విన్ డ్రగ్ స్మగ్లర్ పాత్రలో కనిపించాడు. మెయిన్ విలన్ డ్యానీ ముఠాలో మాల్విన్ కూడా ఉంటాడు. సినిమాలో డ్రగ్స్ సరఫరా చేస్తూ అరెస్టయ్యే క్యారెక్టర్లో నటించిన మాల్విన్ రియల్ లైఫ్ లోనూ అదే కారణంతో అరెస్టయ్యాడు. తెరపైనే కాదు తెరవెనుకా అంతే అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో చాక్ విమ్ మాల్విన్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చాక్విమ్ నైజీరియన్ సినిమాలతో పాటు పలు తమిళ హిందీ మరియు కన్నడ సినిమాలలో నటించాడు. 'సింగం' 'విశ్వరూపం' 'అన్నా బంద్' 'దిల్ వాలే' 'జంబూ సవారీ' 'పరమాత్మ'  అతని చిన్న పాత్రలలో నటించారు. చాక్ విమ్ మాల్విన్ మెడికల్ వీసాతో భారతదేశంలో ఉన్నాడని..ముంబైలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో 2 నెలల శిక్షణ తీసుకున్నాడని చెప్పారు.  మాల్విన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మరి కెల్విన్ లా మాల్విన్ వెనుకున్నదెవరు...తననుంచి కొనుక్కున్నది ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్. 

Also Read: ఆకట్టుకుంటున్న అమిత్, భానుశ్రీ 'నల్లమల' టీజర్, విడుదల చేసిన దర్శకుడు దేవకట్టా

Also Read: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్పోర్ట్స్ డ్రామా ‘MS ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’గురించి ఈ ఆరు ముఖ్యమైన విషయాలు మీకు తెలుసా

Also Read: జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం ఇది...నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్

Also Read: హౌస్ లో 'ఆకలిరాజ్యం' కష్టాలు.. ఫుడ్ కోసం ఏకంగా చెత్తబుట్టలో..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
Cockroach Telugu Movie: పొట్టకూటి కోసం వేశ్యవృత్తిలోకి వచ్చిన మహిళ కథే 'కాక్రోచ్' - నిర్మాత బాపిరాజు ఇంటర్వ్యూ
పొట్టకూటి కోసం వేశ్యవృత్తిలోకి వచ్చిన మహిళ కథే 'కాక్రోచ్' - నిర్మాత బాపిరాజు ఇంటర్వ్యూ

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Embed widget