అన్వేషించండి

SSMB28: మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదేనా?

మే31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా మహేష్ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్ అండ్ టీమ్.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న మహేష్ బాబు.. త్వరలోనే త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ కి వెళ్లారు. అక్కడ నుంచి రాగానే త్రివిక్రమ్ సినిమా సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తారు. 

మరోపక్క మే31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా మహేష్ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్ అండ్ టీమ్. దానికి తగ్గట్లే  మొదలుపెట్టారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను  రిలీజ్ చేస్తారట. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ కి 'A' అనే అక్షరం చాలా సెంటిమెంట్. అందుకే ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అదే లెటర్ తో మొదలయ్యే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. 

కథకు కూడా 'అర్జునుడు' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. తమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. 

Also Read: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ

Also Read: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Haarika & Hassine Creations (@haarikahassine)

టాప్ హెడ్ లైన్స్

Varanasi : ఒక్క షాట్ కోసం 90 టేక్స్ - సీక్వెన్స్ వెరీ స్పెషల్... రణకుంభ చెప్పిన వారణాసి విశేషాలు
ఒక్క షాట్ కోసం 90 టేక్స్ - సీక్వెన్స్ వెరీ స్పెషల్... రణకుంభ చెప్పిన వారణాసి విశేషాలు
Nindu Noorella Saavasam Serial Today June 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు అబద్దం చెప్పిన మనోహరి – అమర్‌ కోసం త్యాగం చేసిన భాగీ  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు అబద్దం చెప్పిన మనోహరి – అమర్‌ కోసం త్యాగం చేసిన భాగీ  
Karthika Deepam 2 Serial Today June 25th: కార్తీకదీపం 2 సీరియల్: శాశ్వతంగా వెళ్లిపోతానన్న సూరజ్.. దీపకి అలా ఎందుకు చెప్పాడు? దీపే సీఈఓ అని చెప్పిన జ్యోత్స్న!
కార్తీకదీపం 2 సీరియల్: శాశ్వతంగా వెళ్లిపోతానన్న సూరజ్.. దీపకి అలా ఎందుకు చెప్పాడు? దీపే సీఈఓ అని చెప్పిన జ్యోత్స్న!
Nuvvu leka Neanu Lenu Serial Today June 25th: రాధను తీసుకురావడానికి వెళ్లిన విక్కీకి ఎలాంటి అనుభవం ఎదురైంది..? రాధ ఏం చెప్పింది..?
నువ్వులేక నేను లేను: రాధను తీసుకురావడానికి వెళ్లిన విక్కీకి ఎలాంటి అనుభవం ఎదురైంది..? రాధ ఏం చెప్పింది..?

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gade Sai Krishna Lockup Death Case: సాయికృష్ణ కేసులో కీలక అప్డేట్! మరికొందరిపై సిట్ అనుమానం! మరిన్ని అరెస్టులు ఖాయమా?
సాయికృష్ణ కేసులో కీలక అప్డేట్! మరికొందరిపై సిట్ అనుమానం! మరిన్ని అరెస్టులు ఖాయమా?
Janasena Leaders Communication Gap: జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేల వాయిస్ ఎందుకు వినిపించడం లేదు ? పవన్ ఆగ్రహం వెనుక అసలు కారణం ఏమిటి?
జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేల వాయిస్ ఎందుకు వినిపించడం లేదు ? పవన్ ఆగ్రహం వెనుక అసలు కారణం ఏమిటి?
Varanasi : ఒక్క షాట్ కోసం 90 టేక్స్ - సీక్వెన్స్ వెరీ స్పెషల్... రణకుంభ చెప్పిన వారణాసి విశేషాలు
ఒక్క షాట్ కోసం 90 టేక్స్ - సీక్వెన్స్ వెరీ స్పెషల్... రణకుంభ చెప్పిన వారణాసి విశేషాలు
Akarsh Byramudi: తెలుగు బుల్లితెర చాక్లెట్ బాయ్.. 'మామగారు' సీరియల్ హీరో గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
తెలుగు బుల్లితెర చాక్లెట్ బాయ్.. 'మామగారు' సీరియల్ హీరో గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Nara Lokesh:
"నా భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే..!" అవనిగడ్డలో లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు! వలవేసి చేపలు పట్టిన మంత్రి
Maruti Fronx on Road Price Hyderabad: మారుతి సుజుకి కూపే  ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌ ఆన్‌రోడ్డు ధర ఎంత? మైలేజ్ అండ్‌ ఫుల్ వేరియంట్‌ అనాలిసిస్‌ ఇదే!
మారుతి సుజుకి కూపే  ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌ ఆన్‌రోడ్డు ధర ఎంత? మైలేజ్ అండ్‌ ఫుల్ వేరియంట్‌ అనాలిసిస్‌ ఇదే!
Hardik Pandya News: MIకు హార్దిక్ పాండ్యా గుడ్‌బై..! కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అంబానీల సీక్రెట్ డీల్, కేకేఆర్ కెప్టెన్‌గా కొత్త అవతారం!!
MIకు హార్దిక్ పాండ్యా గుడ్‌బై..! కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అంబానీల సీక్రెట్ డీల్, కేకేఆర్ కెప్టెన్‌గా కొత్త అవతారం!!
Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి లక్ష్మీ నారాయణ రాజయోగం - ఈ 4 రాశుల దశ తిరిగింది!
నిర్జల ఏకాదశి లక్ష్మీ నారాయణ రాజయోగం - ఈ 4 రాశుల దశ తిరిగింది!
Embed widget