By: ABP Desam | Updated at : 15 Jan 2022 01:30 PM (IST)
'గని' సినిమాలో తమన్నా
'కొడితే...' అంటూ తమన్నా సంక్రాంతి రోజున ఓ స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా 'గని'. ఇందులో తమన్నా స్పెషల్ సాంగ్‌లో సందడి చేశారు. ఈ రోజు ఆ పాటను విడుదల చేశారు.
బాక్సింగ్ నేపథ్యంలో 'గని' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమన్నా స్పెషల్ సాంగ్‌ను కూడా బాక్సింగ్ రింగ్‌లో డిజైన్ చేశారు. అందుకు తగ్గట్టు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. తమన్ సంగీతంలో హారికా నారాయణ్ పాటను ఆలపించారు. లిరికల్ వీడియోలో తమన్నా వేసిన కొన్ని స్టెప్స్ కూడా చూపించారు. ఆమె అదరకొట్టిందని ఆడియన్స్ అంటున్నారు. తమన్నా పాటలో ఇరగదీశారని, తమన్ ట్రాక్ నచ్చిందని హీరో వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.
Let the weekend vibes begin with #kodthe.
Hear it & and enjoy!
Happy Sankranti.#Ghani
Check it out:https://t.co/Nv9c3YVOXx
P.s- @tamannaahspeaks you rocked it!🔥🔥🔥@MusicThaman love the track bro🥊— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) January 15, 2022
కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు నటించారు. ఈ ఏడాది మార్చి 18న సినిమా విడుదల కానుంది.
Also Read: మెగా ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసే... సంక్రాంతి రోజు అఫీషియల్‌గా చెప్పారుగా!
Also Read: 'హీరో' మూవీ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే...
Also Read: ఐదు రోజులుగా క్వారంటైన్‌లో... కరోనా బారిన మరో సెలబ్రిటీ?
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
Also Read: 'సూపర్ మచ్చి' రివ్యూ: సూపర్ అనేలా ఉందా? లేదా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
1947 August 16 Movie First Look: స్వాతంత్య్రం వచ్చిన మర్నాడు ఏం జరిగింది? - ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న చిత్రమిది
Ilaiyaraaja: ‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్-4కు ఇళయరాజా సంగీతం, ఫిదా చేస్తున్న థీమ్ మ్యూజిక్, ఇదిగో వీడియో!
Sita Ramam Movie Release Date: యుద్ధంతో రాసిన ప్రేమకథ 'సీతా రామం' ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తుందంటే? దుల్కర్ సల్మాన్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
The Gray Man Trailer - ‘ది గ్రే మ్యాన్’ ట్రైలర్: హాలీవుడ్ మూవీలో ధనుష్, మెరుపు తీగలా మాయమయ్యాడంటూ ట్రోల్స్!
Rashmika Mandanna: రష్మికకు అదొక సెంటిమెంట్ - ఆమె ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా షెడ్యూల్లో అది కామన్
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
Amalapurama Protests: అమలాపురం విధ్వంసం కేసులో కీలక పురోగతి- కారకులైన 46 మంది అరెస్టు- 72 మంది కోసం గాలింపు
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్