అన్వేషించండి

Yash On KGF 3: ఊహలకు అందని రీతిలో ‘కేజీఎఫ్ 3’... క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాకీ భాయ్

KGF 3 Update: ‘కేజీఎఫ్ 3’పై నటుడు యష్ క్రేజ్ అప్ డేట్ ఇచ్చారు. గత రెండు సినిమాలను మించి ఈ మూవీ ఉండబోతుందన్నారు. ప్రశాంత్ నీల్ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టినట్లు వెల్లడించారు.

Yash Confirms KGF: ‘కేజీఎఫ్’. కన్నడ నటుడు యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కు పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ తీసుకొచ్చిన చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా, తొలి షోతోనే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. మౌత్ పబ్లిసిటీతో  ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. యష్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ టేకింగ్ కు ఫిదా అయ్యారు. దేశ వ్యాప్తంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతకు ముందుకు ఎవరికీ పెద్దగా తెలియని హీరో, దర్శకుడిని ఈ మూవీ ఓవర్ నైట్ స్టార్లుగా మార్చింది. ‘కేజీఎఫ్’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ‘కేజీఎఫ్ 2’ తొలి మూవీని  మించి విజయాన్ని అందుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విడుదలైన ప్రతి భాషలో వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ రెండు సినిమాలు ప్రశాంత్ నీల్, యష్ కెరీర్ ను కీలక మలుపు తిప్పాయి.

 ‘కేజీఎఫ్ 3’ గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చిన యష్

‘కేజీఎఫ్ 2’ సక్సెస్ తర్వాత ‘కేజీఎఫ్ 3’ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా మూడో సినిమా వస్తుందని అంచనాలు వేశారు. అందరూ అనుకున్నట్లుగానే నటుడు యష్ ‘కేజీఎఫ్ 3’ని కన్ఫామ్ చేశారు. కచ్చితంగా మూడో భాగంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పిన ఆయన.. అవి పూర్తి కాగానే ‘యష్ 3’ మొదలవుతుందన్నారు. “అందరూ అనుకున్నట్లుగానే ‘కేజీఎఫ్‌ 3’ కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నాం. సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలు చెప్తాం. ‘కేజీఎఫ్ 3’ గత రెండు సినిమాలకు భిన్నంగా ఉంటుంది. భారీగా ఉంటుంది. ప్రేక్షకులు గర్వపడేలా చేస్తాం. కల్ట్ మూవీగా రూపొందించబోతున్నాం. ఈ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చర్చిస్తున్నాను. ప్రస్తుతం నేను రెండు సినిమాలు చేస్తున్నాను. అవి పూర్తి కాగానే ‘కేజీఎఫ్ 3’ ఉంటుంది” అని యష్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. యష్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు.    

‘కేజీఎఫ్ 3’పై ఓ వీడియో రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థ

చిత్ర నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ ‘కేజీఎఫ్ 3’కి సంబంధించి గతంలోనే స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది. రాఖీ భాయ్‌ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నాడు? అంటూ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ప్రస్తుతం యష్, ‘టాక్సిక్’ తో పాటు బాలీవుడ్ లో ‘రామయణం’ సినిమా చేస్తున్నారు. అటు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్, ప్రభాస్ తో సినిమాలు చేయబోతున్నారు. అవి కంప్లీట్ అయ్యకే యష్ మూవీ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.    

Read Also: ప్రభాస్ ఫ్యామిలీ పర్సనల్ ఆల్బమ్‌లో ఫోటోలు చూశారా... ఈ బర్త్ డేకి పర్ఫెక్ట్ గిఫ్ట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki  Serial Today March 4th: ఫస్ట్‌నైట్‌ జరిగిపోయినట్లు శ్రీలక్ష్మీ ఎలాంటి నాటకం ఆడింది...? గోపీ,సింధూ లాయర్‌ను కలవడం ఎవరు చూశారు..?
ఫస్ట్‌నైట్‌ జరిగిపోయినట్లు శ్రీలక్ష్మీ ఎలాంటి నాటకం ఆడింది...? గోపీ,సింధూ లాయర్‌ను కలవడం ఎవరు చూశారు..?
kalavari kodalu kanaka mahalakshmi serial today march 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తను ప్రెగ్నెంట్ అని తెలిసి సంతోషంలో లక్ష్మీ! విహారికి చెప్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తను ప్రెగ్నెంట్ అని తెలిసి సంతోషంలో లక్ష్మీ! విహారికి చెప్తుందా!
Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget