అన్వేషించండి

Karthika Deepam November 19th Update:దీప-కార్తీక్ బతికే ఉన్నారని ఫిక్సైన సౌందర్య-ఆనందరావుకి, కుట్రల్లో మరింత ముదిరిపోయిన మోనిత

కార్తీకదీపం నవంబరు 19 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Karthika Deepam November 19th  Episode 1513 (కార్తీకదీపం నవంబరు 19 ఎపిసోడ్)

శౌర్య తినకుండా బాధగా కూర్చుని చూస్తుంటుంది. నానమ్మ వచ్చాక సర్దిచెప్పి పంపించేసి వస్తానంటుందిశౌర్య. దీంతో ఎలాగైనా శౌర్య మనసు మార్చాలని ప్లాన్ చేసుకున్న ఇంద్రుడు-చంద్రమ్మ మీ నానమ్మ రానంది అని అబద్ధం చెబుతారు. రాను అని నా ముఖం మీదే చెబితే తట్టుకోలేను అందుకే నేను రానని చెప్పిందని ఇంద్రుడు మాయమాటలు చెబుతాడు. నువ్వు ఎప్పుడు వస్తానంటే అప్పుడు నిన్ను తీసుకుని రమ్మన్నారని చెబుతారు. ఆ మాటలు విన్న శౌర్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అమ్మానాన్నలు కనిపించే వరకే ఇక్కడ ఉంటాను బాబాయ్ కనిపించిన తర్వాత తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లి పోతాను అంటుంది. 
 
Also Read:  వసుకి బొట్టుపెట్టిన రిషి, మహేంద్రకి లెటర్ రాసి పెట్టేసి వెళ్లిపోయిన జగతి
సౌందర్య-ఆనందరావు
జరిగింది మొత్తం తలుచుకుని ఆలోచిస్తుంటుంది సౌందర్య. ఆనందరావు బాధగా పక్కన కూర్చుని ఉంటాడు
సౌందర్య: నన్ను తలపై కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి హైదరాబాద్ శివారులో వదిలిపెట్టింది అంటే అది మామూలు ఆడది కాదు  శౌర్య అన్న మాటలను బట్టి చూస్తే  నిజంగానే కార్తీక్ దీప ఆ ఊర్లో ఉన్నారని నాకు అనిపిస్తోంది. కార్తీక్,దీప లు బతికే ఉన్నారేమో కార్తీక్ మోనిత దగ్గర ఉండటం వల్ల నా తల పగలగొట్టిందేమో 
ఆనందరావు: నన్ను చూసి కూడా మోనిత కంగారుపడింది..కేవలం కార్తీక్ కోసం మాత్రమే అలా ప్రవర్తిస్తుంది..అందుకే నాక్కూడా అదే అనుమానం ఉందంటాడు

మోనిత
దేవుడికి దండం పెట్టుకుంటూ..అన్నీ అర్థమవుతున్నాయి కానీ కార్తీక్ కు గతం గుర్తుకు వచ్చిందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాను ఈ ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వు అని అనుకుంటుంది..ఇంతలో దుర్గ వచ్చి మోనిత పక్కనే నిల్చుని దండం పెట్టుకుంటూ నాకు కూడా ఒక క్లారిటీ కావాలి స్వామి అంటాడు. నీకేం అన్యాయం చేశానురా నాతో ఎందుకు ఆడుకుంటున్నావ్ అని మోనిత ఫైర్ అవుతుంది. కార్తీక్ సార్ దీపమ్మ ఇంట్లో ఉండగా తాళం పగుల కొట్టావ్...కానీ బయటకు వచ్చిచూస్తే బయట రక్తంబొట్లు ఉన్నాయి తలుపులు పగులకొడితే రక్తం రాదు కదా..అంటే నువ్వు ఎవరి నెత్తో పగులకొట్టావ్ అని అడిగితే మోనిత తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది... ఇద్దరి మధ్యా కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది. 

Also Read: సౌందర్య తల పగులగొట్టిన మోనిత, దీప-కార్తీక్ లో మొదలైన అనుమానం!
మరోవైపు సౌందర్య కి కట్టుకడుతూ కొద్దిరోజుల పాటూ ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని చెబుతుంది డాక్టర్. అప్పుడు డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత సౌందర్య ఆనంద్ రావులు మోనిత గురించి మాట్లాడుకుంటూ ఏ ఆడది చేయని పనులన్నీ మోనిత చేస్తోందని మాట్లాడుకుంటారు. మరొకవైపు మోనిత కార్తీక్ దీపల గురించి వీళ్లు ఇంత క్లోజ్ అయ్యారు ఏంటి నా ఇంట్లో కలిసి ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చేసి కార్తీక్ ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి లేదంటే సౌందర్య ఆంటీ వస్తే నాపనై పోతుందని అనుకుంటుంది. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన శివ...ఆవిడను హైదరాబాద్ తీసుకెళ్లే వరకు నేను టెన్షన్ తో చచ్చిపోయాను మేడం అని అంటాడు. ఇంతకీ ఆవిడ ఎవరో చెప్పండి లేదంటే టెన్షన్ తో చచ్చి పోయేట్టున్నాను అని అడుగుతాడు.... 

కార్తీక్...శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత మోనిత లక్ష రూపాయలు ఇచ్చి మరోసారి సౌందర్య టాపిక్ ఎత్తొద్దంటుంది.  సమయానికి అక్కడికి వచ్చినకార్తీక్ ఆ డబ్బు తీసుకుని.. ఇంత డబ్బులు ఇస్తున్నావని అడుగుతాడు. కార్తీక్ ను డైవర్ట్ చేయాలనే ఆలోచనతో అసలు నీ అనుమానం ఏంటి..ఆ వంటలక్కని చంపేయమని ఇస్తున్నా అని చెబుతుంది. కార్తీక్ షాక్ అవుతాడు.
ఎపిసోడ్ ముగిసింది

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget