అన్వేషించండి

Karthika Deepam December 2nd Update: హమ్మయ్య దీప-కార్తీక్ కలసిపోయారు, సౌందర్య ఇంట్లో కోడలిగా మోనిత బిల్డప్

కార్తీకదీపం డిసెంబరు 2 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Karthika Deepam  December 2nd  Episode 1525 (కార్తీకదీపం డిసెంబరు 2ఎపిసోడ్)

దీప పడిపోతూ ఉండగా కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు. ఏంటి దీప బయటికి రావద్దని చెప్పాను ఎందుకు వచ్చావు అనడంతో బయటికి ఎలాగా వెళ్ళకూడదు కనీసం ఇక్కడ కూడా రాకూడదా డాక్టర్ బాబు అని అనగా అసలు గదిలో నుంచే బయటికి రావద్దు ఆపరేషన్ అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండు అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప ఏమో ఎవరో ఒకరు నా బిడ్డను చూసి ఉండొచ్చు కదా డాక్టర్ బాబు అన్న ఆశతో వెతుకుతున్నాను అని ఏడుస్తూ మాట్లాడడంతో కార్తీక్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు దీప లోపలికి వెళ్దాం పద...నేను శౌర్యని వెతకడానికి వెళ్తాను అంటాడు. ఇంతలో అక్కడకు డాక్టర్ వస్తుంది.నేను అలా బయటకు వెళ్లేసరికి బయటకి వచ్చింది మీరైనా ఉండాలి కదా డాక్టర్  అని కార్తీక్ అంటే.. ఏదో ఎమర్జెన్సీ అని పక్కకు వెళ్ళిందని డాక్టర్ చెబుతుంది. 

మోనిత: ఆ దీప సంగతి చెబుదాము అనుకుంటే ఈ ఆంటీ నన్ను పిలుచుకొని వచ్చింది. అసలు దీప ఎక్కడ ఉంది కార్తీక్ ఎక్కడ ఉన్నాడు అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు వీరిద్దరు ఎక్కడ ఉన్నారు? ఏమయింది అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి సౌందర్య వస్తుంది. 
సౌందర్య: ఏంటి కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నావు 
మోనిత: నన్ను ఖైదీలా ఈ నాలుగు గోడల మధ్యలో వేశారు.పిచ్చి పట్టినట్టు ఉంది ఏం పని చేయాలో అర్థం కావడం లేదు
సౌందర్య: అంట్లు కడుగు,వంట చేయి, ఇల్లు తుడువు ఒళ్ళు ఉంచి చేయడానికి ఉన్నాయి పనులు
మోనిత: అవన్నీ నా వల్ల కాదు
సౌందర్య: చెప్పింది చేయకపోతే ఎలా ఉంటుందో తెలుసు కదా 
మోనిత: నన్ను వదిలేయండి నేను వెళ్లి నా బట్టలు వ్యాపారం చేసుకుంటాను
సౌందర్య: ఆ బట్టల వ్యాపారం వెనుక అసలు ఏముందో తెలుసుకోకుండా నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నావే
మోనిత: ఏ గుట్టు లేదు ఆంటీ
ఇంతలోనే ఒకామె అక్కడికి రావడంతో ఎవరూ సౌందర్య ఈమె అని అడుగుతారు... ఈ ఇంటి కోడల్ని అని అంటుంది మోనిత. నిజమా సౌందర్య అని ఆమె అంటే..కొడుకు పోయాడు కదా ఒంటరిగా ఉన్న నన్ను నా కొడుకుని తెచ్చుకున్నారు అని అంటుంది మోనిత. మోనిత మాటలు నిజమని నమ్మిన ఆమె నీ కోడలు చాలా మంచిది అని పొగుడుతూ ఉంటుంది. అప్పుడు మీరు కూర్చోండి ఆంటీ వంట చేసుకుని వస్తాను అని వంట చేయడానికి లోపలికి వెళ్తుంది మోనిత.

Also Read: తండ్రి రాకతో రిషిలో ఉత్సాహం, అర్థరాత్రి వసుతో షికార్లు

దీప-కార్తీక్: మరొకవైపు దీపకి ఆపరేషన్ చేయడానికి అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు డాక్టర్ బాబు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్లొద్దంటే..ఎక్కడికి వెళ్లరు ఇక్కడే ఉంటారు అని అంటుంది డాక్టర్. అప్పుడు మళ్లీ దీప శౌర్య గురించి బాధపడకు నువ్వు ఏం ఆలోచించొద్దు అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప నాకు ఏదైనా జరిగితే కన్నీటి బొట్టు రాల్చి సరిపోయిందిలే అనుకోవద్దు. ఎలా అయినా శౌర్య వెతికి పట్టుకోండి అని బాధగా మాట్లాడుతుంది దీప. అప్పుడు కార్తీక్ డాక్టర్స్ అందరినీ బయటికి వెళ్ళమని చెబుతాడు. అప్పుడు దీప నీకు ఒక నిజం చెప్పాలి నువ్వు నిజం చెబితే అయినా కానీ ఆపరేషన్ చేయించుకునేలా లేవు నాకు గతం గుర్తుకు వచ్చింది అని కార్తీక్ జరిగింది మొత్తం వివరించగా అప్పటికే దీప నిద్రపోయి ఉంటుంది. తర్వాత డాక్టర్స్ అక్కడికి రావడంతో ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. 

Also Read: కార్తీక్ గురించి దీపకి నిజం చెప్పేసిన డాక్టర్, మోనితను బంధించిన సౌందర్య

మరోవైపు ఇంద్రుడు.. కార్తీక్ దీపల కోసం వెతుకుతూ ఉంటాడు. ఎలా అయినా శౌర్యమ్మను వాళ్ళకి అప్పగించాలి అంటూ బాధపడుతూ ఉంటాడు ఇంద్రుడు. మరొకవైపు దీపకి ఆపరేషన్ సక్సెస్ అవడంతో డాక్టర్స్ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు దీపకి మెలకువ వస్తుంది. అప్పుడు దీప డాక్టర్ బాబు శౌర్య ఎక్కడ ఉంది డాక్టర్ బాబు అని అని అడిగితే కార్తిక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో మాట్లాడండి డాక్టర్ బాబు శౌర్య కనిపించిందా అని అడుగుతుంది. 
కార్తీక్:రెండు రోజులు ఆగు మనం వెళ్లి వెతుకుదాం
దీప: అయినా మిమ్మల్ని నమ్ముకుని తప్పు చేసాను డాక్టర్ బాబు నేనే వెళ్లి శౌర్యని వెతుకుతాను అని ప్రయత్నిస్తుంది
కార్తీక్ ఆ డాక్టర్ ఇద్దరూ ఆపుతారు..వాళ్లు ఎంత చెప్పినా వినకపోవడంతో ఆ డాక్టర్ దీప షట్ అప్ అని అరుస్తుంది. ఆయన ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు ఇక్కడే ఉన్నారు తెలుసా అంటే...నాకు ఏమైనా ఆపరేషన్ చేశారా అని దీప అనడంతో ఆపు అని అంటుంది డాక్టర్.

రేపటి (శనివారం) ఎపిసోడ్ లో
డాక్టర్ బాబు అని పిలుస్తూనే ఉంటుంది... మీకు ఎప్పుడు గతం గుర్తొచ్చింది..గుర్తొచ్చాక ముందు మోనిత చెంప పగలగొట్టాలి కదా ఎందుకు ఆపని చేయలేదు..కనీసం నాతోఅయినా చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు...ఏ కారణం మిమ్మల్ని ఆపింది.. అని దీప అడిగితే కార్తీక్ సైలెంటైపోతాడు..

టాప్ హెడ్ లైన్స్

Dorothy OTT : ఓటీటీలోకి కీర్తి సురేశ్ బోల్డ్ మూవీ - ఎప్పుడు, ఎందులో, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కీర్తి సురేశ్ బోల్డ్ మూవీ - ఎప్పుడు, ఎందులో, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Garividi Lakshmi Review - 'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget