అన్వేషించండి

Kangana on farmlaws repeal: చట్టాలు రోడ్లపైకొచ్చిన జనం రూపొందిస్తుంటే.. మనది కూడా జిహాదీ దేశమే, కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్రప్రభుత్వం వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకోవడంపై నటి కంగనా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కంగనాను మించిన నటి లేరు. తాజాగా కేంద్రప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంపై కంగనా స్పందించింది.  చట్టాలు ఉపసంహరించడంపై చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో శుక్రవారం తన అభిప్రాయాలను రాసుకొచ్చింది. ‘బాధాకరం, సిగ్గుచేటు, పూర్తిగా అన్యాయం... చట్టాలు పార్లమెంటులో కాకుండా, రోడ్లపైకొచ్చిన జనం చేస్తుంటే మనదేశాన్ని కూడా జిహాదీ దేశమే అని పిలవాలి. ఇలా జరగాలని కోరుకున్న అందరకీ కంగ్రాట్యులేషన్స్’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.  దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఫోటోను షేర్ చేస్తూ మరో  పోస్టు పెట్టింది. ‘దేశం యొక్క విచక్షణ (కాన్ సైన్స్) గాఢనిద్రలో ఉన్నప్పుడు, నియంతృత్వమే ఏకైక తీర్మానం... జన్మదిన శుభాకాంక్షలు మేడమ్ ప్రధానమంత్రి’ అని రాసుకొచ్చింది. నవంబర్ 19 ఇందిరా గాంధీ 104వ జయంతి. 

కొన్ని రోజుల క్రితం కూడా 1947లో వచ్చింది స్వతంత్రం కాదని, 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే నిజమైన స్వతంత్రం వచ్చిందని వ్యాఖ్యలు చేసింది. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అయినా కంగనా వెనక్కి తగ్గలేదు. మరుసటిరోజే నేరుగా మహాత్మ గాంధీపైనే వ్యాఖ్యలు చేసింది. ‘రెండో చెంప చూపించి తెచ్చుకున్నదాన్ని భిక్షే అంటారని, స్వాతంత్ర్యం అనరు’ అంటూ గాంధీపై విరుచుకుపడింది. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్... వీరిద్దరికీ గాంధీ మద్దతు ఇవ్వలేదని, వారిని శత్రువులకు అప్పజెప్పేందుకు ఒప్పందం కుదుర్చకున్నారని కంగనా అంది. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. 

అసలేమైంది?
శుక్రవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించిన నరేంద్రమోడీ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. 2020 సెప్టెంబర్ లో చేసిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు అప్పట్నించి పోరాటం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాది రైతులు ఢిల్లీలోనే చాలా రోజులు ధర్నా చేశారు. తాజాగా మిగతా రాష్ట్రాల రైతులు కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం తలొంచక తప్పలేదు. ఇలా మోడీ ప్రకటించారో లేదో, అలా కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 

Also read: రెండో చెంప చూపించి తెచ్చుకున్నది భిక్షే, స్వాతంత్య్రం కాదు.. ఈసారి ఏకంగా గాంధీనే టార్గెట్ చేసిన కంగనా

Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు

వీడియోలు

JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget