అన్వేషించండి

Nayanthara-Vignesh Shivan: నయన్-విఘ్నేష్ ల మంచి మనసు, వేలాది పేద పిల్లలకు విందు భోజనం

తమ పెళ్లి రోజు సందర్భంగా నయన్-విక్కీ కలిసి తమిళనాడులో 18,000 మంది పిల్లలకు, లక్ష మంది జనాలకు భోజనం అందించాలని నిర్ణయించుకున్నారు.

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ తో చాలా ఏళ్లుగా ప్రేమలో ఉంది. మధ్యలో ఈ జంటకి పెళ్లయినట్లు వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. జూన్ 9న ఈ జంట మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయ పద్దతిలో వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు ఇండస్ట్రీ సభ్యులు కూడా హాజరయ్యారు. రజినీకాంత్, మణిరత్నం, బోనీకపూర్, అట్లీ, విజయ్ సేతుపతి, అనిరుద్ లాంటి ప్రముఖులు నయన్ పెళ్లికి హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. తమ పెళ్లి రోజు సందర్భంగా నయన్-విక్కీ కలిసి తమిళనాడులో 18,000 మంది పిల్లలకు, లక్ష మంది జనాలకు భోజనం అందించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే.. తమిళనాడు అంతటా విందు కార్యక్రమం చేపట్టారు. 

నయన్-విఘ్నేష్ ల మంచి మనసు తెలుసుకున్న నెటిజన్లు.. ఈ జంటని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. విఘ్నేష్ డైరెక్ట్ చేసిన 'నానుమ్ రౌడీథాన్' సినిమాలో హీరోయిన్ గా నటించింది నయన్. అప్పటినుంచి వీరి మధ్య స్నేహం కుదిరింది. అది కాస్త ప్రేమగా మారి.. చాలా ఏళ్ల పాటు సహజీవనం చేసింది ఈ జంట. ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 

Also Read: సాయి పల్లవి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్, మాటలు రావడం లేదు - 'విరాట పర్వం' చూసిన సెలబ్రిటీల రివ్యూ

Also Read: అరుదైన సినిమా, బాక్సు నిండుగా టిష్యూలు తీసుకు వెళ్ళండి - '777 చార్లీ' చూసిన సెలబ్రిటీలు ఏమన్నారంటే?

View this post on Instagram
 
A post shared by Vignesh Shivan (@wikkiofficial)

View this post on Instagram
 
A post shared by Vignesh Shivan (@wikkiofficial)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
Embed widget