అన్వేషించండి

Janaki Kalaganaledu January 24th: భర్తకిచ్చిన మాట కోసం రామాతో మాట్లాడిన జ్ఞానంబ- పట్టరాని ఆనందంలో జానకి

రామా చేసిన అప్పు వల్ల జ్ఞానంబ కుటుంబం కష్టాలు పడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

తల్లి తనాథ్ మాట్లాడటం లేదని రామా చాలా బాధపడుతూ ఉంటాడు. జానకి ఎప్పటిలాగానె ధైర్యం చెప్తుంది. వాళ్ళ మాటలు గోవిందరాజులు వింటాడు. తెల్లారితే భోగి పండుగ పాత వస్తువులే కాదు ఆలోచనలు కూడా బాధలన్నీ ఆ మంటల్లో వేసి ఎప్పటిలాగా ఆనందంగా ఉండాలని అంటుంది. రామా ఎంత చెప్పినా నవ్వకపోయేసరికి జానకి తనకి చక్కిలిగిలి పెడుతుంది. జీవితం గెలవాలంటే జానకి లాంటి భార్య కావాలి, రామాని జానకి ఎప్పుడు ఒడిపోనివ్వదు అని గోవిందరాజులు అనుకుంటాడు. జ్ఞానంబ రామా వాళ్ళకి బట్టలు ఇవ్వకుండా వెళ్ళడం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మొదటి సారి తెలిసి తెలిసి ఒక తప్పు చేస్తున్నావ్ అని గోవిందరాజులు జ్ఞానంబతో అంటాడు.

Also Read: తన తిక్క చేష్టలతో నవ్వులు పూయించిన లాస్య- మొహాన నీళ్ళు కొట్టిన రాములమ్మ

‘నీకోపంతో రాముడిని ఇంకా శపించకు, తల్లి కోసం కొడుక్కి శాపం కాకూడదు. పండగ పూట అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చావ్ కానీ అవి మనసుకి సంతోషం ఇవ్వలేవు కదా. అందుకే రేపు పండగరోజు నీ మొహంలో నవ్వు తప్ప కోపం ఉండకూడదు అని నాకు మాట ఇవ్వు కాదనకు మొదటిసారి అడుగుతున్నా’ అని అంటాడు. జ్ఞానంబ మీ ఇష్టం అని మాట ఇస్తుంది. రామా, జానకి భోగి మంటలు వేయడానికి ఏర్పాటు చేసి ఇంట్లో అందరినీ నిద్రలేపుతారు. అందరూ వచ్చిన తర్వాత జ్ఞానంబ నవ్వుతూ వస్తుంది. అందరికీ భోగి శుభాకాంక్షలు చెప్పడంతో మల్లిక బిత్తరపోతుంది. కోపాన్ని ఇంట్లో పారేసి నవ్వుతూ బయటకి వచ్చారు ఏంటి అని మల్లిక మనసులో అనుకుంటుంది.

మీ చేతులతో భోగి వెలిగించండి అని జానకి జ్ఞానంబని అడుగుతుంది. అందరూ భోగి మంట దగ్గర చలికాచుకుంటూ ఉండగా రామా చెయ్యి మంటల్లో పడబోతుంది. వెంటనే జ్ఞానంబ కొడుకుని జాగ్రత్తగా పట్టుకుని కాపాడుతుంది. తల్లి తనని పట్టుకుందని, పలకరించిందని రామా చాలా సంతోషిస్తాడు. రామా, విష్ణుకి కుంకుడు కాయ రసంతో జానకి, మల్లిక తలంటుతారు. విష్ణు తలకి నూనె వేసి మర్దన చేస్తుంటే కళ్ళు మంట మంట అని అరుస్తాడు. కుంకుడు కాయ రసం వేయకుండానే అరుస్తున్నాడని కాసేపు నవ్వుతారు. తర్వాత నిజంగానే కుంకుడు కాయతో తలంటుతుంటే కళ్ళు మంట మంట అని అరుస్తాడు. అది చూసి అందరూ నవ్వుతారు. విష్ణు పారిపోతుంటే రామా వాడిని పట్టుకో అని జ్ఞానంబ అంటుంది.

Also Read: యష్, విన్నీ వార్ స్టార్ట్ - ఫ్రెండ్ ని చూసి తెగ సంతోషపడిపోయిన వేద

అన్నదమ్ములిద్దరూ సంతోషంగా ఒకరిమీద ఒకరు నీళ్ళు పోసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. తల్లి ఇచ్చిన కొత్త బట్టలు వేసుకుని రామా తెగ మురిసిపోతాడు. అది చూసి జానకి కాసేపు ఆటపట్టిస్తుంది. తల్లి తనతో మాట్లాడిందని ఆనందపడిపోతాడు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Love Insurance Kompany : ప్రదీప్ రంగనాథన్ LIK మార్నింగ్ షో క్యాన్సిల్! - ఫస్ట్ షో ఎప్పుడంటే?
ప్రదీప్ రంగనాథన్ LIK మార్నింగ్ షో క్యాన్సిల్! - ఫస్ట్ షో ఎప్పుడంటే?
Nindu Noorella Saavasam Serial Today April 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ కు నిజం చెప్పిన లాల్‌సింగ్‌ - కాశ్మీర్‌ నుంచి ఎస్కేప్ అయిన మనోహరి  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ కు నిజం చెప్పిన లాల్‌సింగ్‌ - కాశ్మీర్‌ నుంచి ఎస్కేప్ అయిన మనోహరి  
Brahmamudi Serial Today April 10th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – మీడియాకు చెప్తానన్న సుభాష్‌  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – మీడియాకు చెప్తానన్న సుభాష్‌  
Nindu Manasulu Serial Today April 10th: నిండు మనసులు: సిద్ధూ ప్రేరణలకు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మంజు! ఇక మామయ్యగారికి చెడుగుడే!
నిండు మనసులు: సిద్ధూ ప్రేరణలకు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మంజు! ఇక మామయ్యగారికి చెడుగుడే!

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
వాట్సాప్ మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
Jeevan Reddy:రెండు సార్లు కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోకే !
రెండు సార్లు కేసీఆర్‌పై పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆయన పార్టీలోకే !
TDP Rajya Sabha seat race: టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
Telangana Politics: వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
Simsa Mata Temple: జామకాయ కల్లోకి వస్తే అబ్బాయి, బెండకాయ కల్లోకి వస్తే అమ్మాయి, ఈ కల వస్తే ఎప్పటికీ తల్లి కాలేరు!
జామకాయ కల్లోకి వస్తే అబ్బాయి, బెండకాయ కల్లోకి వస్తే అమ్మాయి, ఈ కల వస్తే ఎప్పటికీ తల్లి కాలేరు!
Selfie Deaths: వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
వాటర్‌ఫాల్స్ వద్ద సెల్ఫీలు.. నీళ్లల్లో మునిగి ముగ్గురు బాలికలు మృతి- అల్లూరి జిల్లాలో విషాదం
Embed widget