అన్వేషించండి

Janaki Kalaganaledu December 23rd: ఇంటి కాగితాలు తాకట్టు పెట్టిన రామా- అఖిల్ కి ఉద్యోగం ఇచ్చిన చరణ్

జానకి ఐపీఎస్ పుస్తకం పట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

రామా చరణ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రూ.20 లక్షలు పెట్టుబడి అంటే కష్టమే కానీ అఖిల భవిష్యత్ బాగుంటుందని అనుకుంటాడు. జానకి ఉంటే చెప్పి సలహా తీసుకునేదాన్ని కదా అని అనుకుంటూ ఉండగా జానకి ఫోన్ చేస్తుంది. ఊరికి ఎందుకు రాలేదని జానకి అడుగుతుంది. ముఖ్యమైన పని ఉందని అంటాడు. రామా ముఖ్యమైన విషయం చెప్పాలి అని రామా చెప్పేది కూడా వినిపించుకోకుండా ఇక్కడికి రావాల్సిందే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పటికిప్పుడు రూ.20 లక్షలూ అంటే ఇంటి కాగితాలు తాకట్టు పెట్టడం తప్ప వేరే దారిలేదని రామా అనుకుంటాడు. ఈ విషయం అమ్మకి చెప్పాలని వెళతాడు. కానీ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు కడతాను అంటే అఖిల ఒప్పుకోడని అడగకుండానే వెనక్కి వెళ్ళిపోతాడు.

Also Read: నందు గౌరవాన్ని కాపాడిన మాజీ భార్య- తులసి, సామ్రాట్ రూ.10 ఛాలెంజ్!

రామా ఆ కాగితాలు పట్టుకుని వడ్డీ వ్యాపారి దగ్గరకి వెళతాడు. రూ.20 లక్షలు కావాలని అతన్ని అడుగుతాడు. నీది మంచి మనసు మాట మీద నిలబడతావు, నువ్వు అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా అని ఆయన అంటాడు. హామీ కింద ఇంటి కాగితాలు తీసుకొచ్చానని రామా చెప్తాడు. డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలని అడిగి వడ్డీ వ్యాపారి తెల్ల కాగితం మీద సంతకం తీసుకుంటాడు. రామా ఆయన మాటలు నమ్మి తెల్ల కాగితం మీద సంతకం పెట్టేసి ఇంటి కాగితాలు ఇచ్చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. జానకి వాళ్ళ అన్నయ్య తల్లిదండ్రులకి ఆప్దికం పెడుతూ ఉండగా రామా ఫోన్ చేస్తాడు. ఊర్మిళ లిఫ్ట్ చేస్తుంది. కొంచెం పని ఉండటం వల్ల రాలేకపోతున్నా అని రామా చెప్తాడు. జానకితో విషయం చెప్పాలని అనుకుంటాడు కానీ ఈ సమయంలో చెప్పడం కరెక్ట్ కాదని అనుకుని ఫోన్ పెట్టేస్తాడు.

తమ్ముడి భవిష్యత్ కోసం ఈ మాత్రం కూడా చేయకపోతే తప్పదని రామా తనకి తాను సర్ది చెప్పుకుంటాడు. జానకి తల్లిదండ్రులని తలుచుకుని ఏడుస్తుంది. రామా ఫోన్ చేసినప్పుడు తన మాటల్లో ఇబ్బంది కనిపించిందని ఊర్మిళ అడుగుతుంది. ఏమీ లేదని జానకి అంటుంది. మావయ్యకి ఆరోగ్యం బాగోవడం లేదు అఖిల విషయంలో మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఇదే విషయం రామాకి చెప్పి బాధపడుతున్నారు. దాని గురించి ఆయన ఆలోచిస్తున్నారని జానకి చెప్తుంది. జానకి వాళ్ళ అన్నయ్య అఖిల కి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తాడు. రామా డబ్బులు చరణ్ కి ఇస్తాడు. అమ్మకి చెప్పకుండా చొక్కా కూడా కొనుక్కొను, అలాంటిది ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంటి కాగితాలు పెట్టి ఈ డబ్బులు తీసుకొచ్చాను అని రామా బాధగా చెప్తాడు.

Also Read: ముచ్చటగా మురిపిస్తున్న వేద, యష్ జంట- ఫుల్ ఖుషిలో సులోచన, మాలిని

మూడు నెలల్లో డబ్బులు వచ్చేస్తాయని చరణ్ నమ్మకంగా చెప్తాడు. తను పెట్టుబడి పెట్టిన విషయం అఖిల్ కి చెప్పొద్దని రామా చరణ్ ని అడుగుతాడు. అందుకు చరణ్ సరే అంటాడు. చదువు వల్లే ఉద్యోగం వచ్చినట్టు చెప్పమని చెప్తాడు. చరణ్ అఖిల్ కి ఫోన్ చేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారని చెప్తాడు. కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ గా జాబ్ ఇస్తున్నట్టు చెప్తాడు.

తరువాయి భాగంలో..

అఖిల్ జీవితం బాగుండాలని రూ.20 లక్షలు కట్టినట్టు రామా జానకితో చెప్తాడు. అంత డబ్బు ఎక్కడిది అని జానకి అడుగుతుంది. ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి తీసుకునట్టు చెప్తాడు. ఇంట్లో ఎవరికి ఈ విషయం తెలియదని రామా అనేసరికి జానకి ఆవేశంగా అత్తయ్యగారికి చెప్తాను అని వెళ్తుంది.  

టాప్ హెడ్ లైన్స్

Swathi Wedding: దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 8th:కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Ravi Mohan: అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?
అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget