అన్వేషించండి

Actress Pragathi : ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి - ప్రగతిపై పంచ్

ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి అంటూ ప్రముఖ నటి ప్రగతిపై 'జబర్దస్త్' కమెడియన్ రాఘవ పంచ్ వేశారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...

ప్రగతి (Actress Pragathi Mahavadi) విలక్షణ నటి. వెండితెరపై ఎక్కువగా తల్లి పాత్రలలో కనిపిస్తారు. వాటిలోనూ సాంప్రదాయానికి చిరుమానాగా నిలిచే పాత్రలే ఎక్కువ. అటు సాంప్రదాయానికి, ఇటు మోడ్రన్ కల్చర్‌కు అడ్డం నేటి తరం మహిళ ప్రగతి. నటిగా ప్రగతి ప్రతిభ గురించి, ఆవిడ పోషించే పాత్రల గురించి సినిమాలు చూస్తే తెలుస్తుంది.

వ్యక్తిగత జీవితంలో ప్రగతి మహావాడి ఎలా ఉంటారు? ఆమె ఏం చేస్తుంటారు? తెలుసుకోవాలంటే... సోషల్ మీడియా చూడాలి. ఫిట్‌నెస్‌ అంటే ప్రగతి ప్రాణం పెడతారు. ప్రగతి వర్కవుట్ వీడియోస్ మీద 'జబర్దస్త్' కమెడియన్, ఆర్టిస్ట్ 'రాకెట్' రాఘవ పంచ్ వేశారు.
'జబర్దస్త్' జడ్జ్‌గా ప్రగతి!ముందు మెగా బ్రదర్ నాగబాబు, ఆ తర్వాత ఒకప్పటి హీరోయిన్ కమ్ ప్రస్తుత నగరి ఎమ్మెల్యే రోజా 'జబర్దస్త్' నుంచి నిష్క్రమించిన తర్వాత పర్మినెంట్ జడ్జ్ అనేది ఎవరూ లేకుండా పోయారు. సింగర్ మనో, హీరోయిన్లు ఇంద్రజ, శ్రద్దా దాస్, సంగీత, ఖుష్బూ తదితరులను జ‌డ్జ్‌గా తీసుకు వస్తున్నారు. లేటెస్టుగా ప్రగతిని తీసుకు వచ్చారు. ఆమె జ‌డ్జ్‌గా ఉన్న ఎపిసోడ్‌లో ఆమెపై రాఘవ పంచ్ డైలాగ్స్ వేశారు.

ప్రగతి వర్కవుట్స్ మీద...
'జబర్దస్త్' స్టేజి మీదకు 'రాకెట్' రాఘవ వస్తూ వస్తూనే ''ప్రగతి మేడమ్... నమస్తే అండీ! మీతో ఎప్పుడూ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అండీ!'' అంటూ వర్కవుట్స్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో అందరికీ విషయం అర్థం అయ్యింది. ఇంద్రజతో పాటు ప్రగతి కూడా నవ్వడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 'మేడమ్... మీరు జిమ్ కట్టారా? ఎప్పుడు చూసినా జిమ్‌లో ఉంటారు?'' అని ప్రశ్నించారు. ''ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు అన్నది పాత మాట అండీ. జిమ్ కట్టి చూడు... జిమ్ చేసి చూడు అనేది ప్రగతి మాట అండీ'' అంటూ స్టేజి మీద ఎక్స్‌ర్‌సైజులు చేశారు.

స్టేజి మీద వర్కవుట్స్ చేస్తున్న రాఘవతో ''ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులో చేయాలి జిమ్‌లు'' అని మరో కమెడియన్ అంటే... ''మేడంను పట్టుకుని అంత మాట అంటావా?'' అని రాఘవ అతడిని ఇరికించే ప్రయత్నం చేశారు. దాంతో అతడు ''నేను ఆవిడను ఏమీ అనలేదు. నిన్ను అన్నాను'' అని వివరణ ఇచ్చుకున్నాడు. కామెడీ అని ప్రగతికి తెలుసు కనుక సరదాగా తీసుకున్నారు.

Also Read : కేక పెట్టి గోల చేసే కోక - అనసూయ ఐటమ్ సాంగ్ 'కేక కేక'
          
మీకు దింపుతా ఇప్పుడు : రష్మీ గౌతమ్ 
'జబర్దస్త్'కు కొత్తగా రష్మీ గౌతమ్‌ను యాంకర్‌గా తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెను చూస్తూ... 'అరే! విస్కీనా? రమ్ ఆ? చూడగానే మత్తు ఎక్కేస్తుందిగా' అని కమెడియన్ సునామీ సుధాకర్ డైలాగ్ చెబితే ''పక్కన ఉన్న కమెడియన్ ''దగ్గర నుంచి చూడు. దిగిపోతుంది' అని సెటైర్ వేశారు. అప్పుడు రష్మీ గౌతమ్ ''మీకు దింపుతా ఇప్పుడు'' అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు (Rashmi Gautam Sweet Warning To Jabardasth Comedians).  అదీ సంగతి!

Also Read : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే

టాప్ హెడ్ లైన్స్

పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
Eshwar Sai Madhuri Rathod : నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget