అన్వేషించండి

Adhire Abhi: షూటింగ్ లో గాయపడ్డ 'జబర్దస్త్' కమెడియన్ - చేతికి 15 కుట్లు

'జబర్దస్త్' కమెడియన్ అదిరే అభి షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు.

టాలీవుడ్ నటుడు, కమెడియన్ అదిరే అభి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. షూటింగ్ సమయంలో ఆయన గాయపడినట్లు సమాచారం. అభి ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఫైటర్ ని ఎదుర్కొనే సమయంలో అభి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. 

ఈ ప్రమాదంలో ఆయన చేతికి, కాలికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ముఖ్యంగా చేతికి పెద్ద గాయమైందట. దాదాపు పదిహేను కుట్లు పడినట్లు చిత్రబృందంలో సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం అభి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్స్ సలహా మేరకు కొన్నిరోజుల పాటు ఆయన రెస్ట్ తీసుకోనున్నారు. 

'ఈశ్వర్' సినిమాతో నటుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు అభినవ్ కృష్ణ. ఆ తరువాత కొన్ని సినిమాల్లో కమెడియన్ గా కన్పించారు. అలానే రియాలిటీ షోలకు యాంకర్ గా కూడా పని చేశారు. ఆ తరువాత 'జబర్దస్త్' షోలో ఎంట్రీ ఇచ్చి అదిరే అభిగా మారారు. ఇప్పుడు ఈ షో నుంచి బయటకు వచ్చేసి.. సినిమాలు చేసుకుంటున్నారు. అలానే ఓ కామెడీ షో కూడా చేస్తున్నారు.  

Also Read: కశ్మీర్ లో పండిట్స్ ను చంపారు, ఇక్కడ ముస్లింను కొట్టారు - సాయిపల్లవి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!

Also Read: ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్ - వైరలవుతోన్న ఫొటోలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adhire Abhi (@adhire_abhi)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adhire Abhi (@adhire_abhi)

టాప్ హెడ్ లైన్స్

Akhil Akkineni : బాత్రూంలో పడిపోయా... రెండు సర్జరీలు జరిగాయ్ - మూడేళ్ల గ్యాప్‌పై అఖిల్ రియాక్షన్
బాత్రూంలో పడిపోయా... రెండు సర్జరీలు జరిగాయ్ - మూడేళ్ల గ్యాప్‌పై అఖిల్ రియాక్షన్
Vishwambhara Release Date : మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్ - రజనీ జైలర్ 2తో క్లాష్ తప్పదా?
మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్ - రజనీ జైలర్ 2తో క్లాష్ తప్పదా?
Maa Inti Bangaram OTT : ఓటీటీలోకి మా ఇంటి బంగారం - సమంత యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మా ఇంటి బంగారం - సమంత యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Jana Nayagan Release Date : జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
Jana Nayagan Release Date : జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Embed widget