అన్వేషించండి

Kayden Sharma: బాలీవుడ్ ను షేక్ చేస్తున్న హైదరాబాదీ ర్యాపర్ - కేడెన్ హైదరాబాదీ ర్యాప్ సాంగ్ విన్నారా!

హైదరాబారీ ర్యాపర్ కేడెన్ శర్మ రియాలిటీ షోలో నగరంపై పాడిన పాట ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.

పుష్పలో అల్లు అర్జున్ నేషనల్ వైడ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో చెబుతూ ర్యాప్ సాంగ్ పాడుతున్న ఈ కుర్రాడి పేరు కేడెన్ శర్మ. కొద్దిరోజుల క్రితం M టీవీ లో హజల్ 3 అనే ర్యాప్ సాంగ్స్ రియాల్టీ షోలో కంటెండర్ షిప్ కోసం కేడెన్ శర్మ పాడిన స్ట్రీట్ సెలబ్రెటీ పాట ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 

పాడిన వెంటనే వైరల్
రెండు మూడురోజుల్లోనే వైరల్ గా మారిన కేడెన్ శర్మ ఊహించని రీతిలో పాపులారిటీని సంపాదిస్తున్నాడు. ఇంతలా అతను సక్సెస్ కావటానికి కారణం ఓల్డ్ సిటీ స్లాంగ్ తో హైదరాబాద్ గురించి పాడిన ర్యాప్ సాంగ్. తనే లిరిక్ రైటర్ గా పాటను రాసుకుని కేడెన్ శర్మ పాడిన ఈ సాంగ్ అంతా హైదరాబాద్ గొప్పతనం గురించి ఉంటుంది.హైదరాబాద్ కల్చర్, సిగ్నిఫికెన్స్, సినిమాలు, ఫుడ్ దేశవ్యాప్తంగా ఎలా స్టాండ్ అవుట్ అవుతున్నాయో చాలా కాన్ఫిడెంట్ గా ర్యాప్ చేసి వినిపించాడు కేడెన్.

పుష్ప గురించి కూడా...
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఎంత ఫేమస్, ఎక్కడా వల్గారిటీ లేకుండా సాయిపల్లవి ఎలా సినిమాలు చేస్తోంది..బాలీవుడ్ సినిమాల నిర్మాణానికి అడ్డాగా నిలుస్తున్న రామోజీ ఫిలింసిటీ, RRR నాటు నాటు పాట, హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ ఛాయ్, ఛార్మినార్ లో చిన్న చిన్న వస్తువులు అమ్మే దుకాణాలు, అక్కడ ప్రజలు ఆడే బేరాలు ఇలా ఒకటేంటీ ఒక్క పాటలో హైదరాబాద్ ను కళ్ల ముందు కట్టాడు కేడెన్ శర్మ.

కేడెన్ శర్మ చూపించిన టాలెంట్ కు ఇంప్రెస్ అయిన జడ్జ్ బాద్షా సహా మిగిలిన టీమ్ లీడర్స్ కేడెన్ శర్మను కంటెండర్ సెలెక్ట్ చేస్తున్నట్లు యునానిమస్ గా ప్రకటించారు. ధూల్ పేట్ కు చెందిన కేడెన్ శర్మ 2019 లో తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేశాడు. తనే రాసుకుని పాడిన ర్యాప్ సాంగ్స్ ను అప్లోడ్ చేయటం మొదలుపెట్టాడు. 23ఏళ్ల వయస్సులో ఇప్పుడు MTV రియాల్టీ షో లో పాడిన పాట ద్వారా కేడెన్ శర్మ కష్టానికి బ్రేక్ వచ్చింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KTR (@ktrtrs)

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget