అన్వేషించండి

Hero Srikanth: శంకర్ దాదాకే కాదు ‘ఏటీఎమ్’కి కరోనా పాజిటివ్

టాలీవుడ్లో హీరోలు, హీరోయిన్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమపై కరోనా కన్ను పడింది. వరుసపెట్టి ఒక్కొక్కరుగా వైరస్ బారినపడుతూనే ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తాను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా పాజిటివ్ వచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. అలాగే హీరో శ్రీకాంత్ కూడా తనకు కరోనా సోకినట్టు ట్విట్టర్ లో ప్రకటించారు. వీరిద్దరు ఓకేసారి ప్రకటించడంతో శంకర్ దాదా సినిమాను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఆ సినిమాలో చిరు శంకర్ దాదాగా, శ్రీకాంత్ ‘ఏటీఎమ్’గా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కరోనా బారిన పడినట్టు ఒకేరోజు ప్రకటించారు. 

హీరో శ్రీకాంత్ ట్విట్టర్లో ‘గత కొన్ని రోజులుగా వైరస్ లక్షణాలు కనిపించాయి. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కోవిడ్ పాజిటివ్ సోకింది. ఈ మధ్య నన్ను కలిసిన వారిందరికీ నేను విన్నవించేది ఒక్కటే లక్షణాలు కనిపిస్తే ఒకసారి చెక్ చేయించుకోండి’అని ట్వీట్ చేశారు. మహేష్ బాబు, రామ్ చరణ్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, థమన్, మంచు లక్ష్మీ, రాజేంద్రప్రసాద్... ఇలా చాలమంది తాజాగా కరోనా బారిన పడ్డారు. 

చేతినిండా సినిమాలు...
మొన్నటి వరకు హీరోగా చేసిన శ్రీకాంత్ ఇప్పుడు విలన్ గా మారారు. ఆయనకు నెగెటివ్ రోల్స్ వరుసకడుతున్నాయి. అఖండ సినిమాలో విలన్ గా మెప్పించడంతో ఆయనకు మరో ఆఫర్ వచ్చింది. మెగా హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా ఆయన విలన్ రోల్ చేయబోతున్నారు. ఇందులో క్యారెక్టర్ చూసి అందరూ షాక్ తింటారని ఓ ఇంటర్యూలో శ్రీకాంత్ చెప్పారు. అతని కొడుకు రోషన్ కూడా హీరోగా మారాడు. ఇప్పటికే రెండు సినిమాల్లో నటించారు. అతనికి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. 2015లో వచ్చిన రుద్రమదేవి సినిమాలో చిన్నప్పటి చాళుక్యవీరభద్రుడి పాత్రలో నటించాడు రోషన్. తరువాత 2016లో నిర్మలా కాన్వెంట్ అనే సినిమాలో హీరోగా కనిపించాడు. తరువాత 2021లో పెళ్లిసందడి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎంతో మంది బడా నిర్మాతలు రోషన్ తో సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు సమాచారం. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dacoit box office collection day 2: రెండవ రోజు పెరిగిన కలెక్షన్స్... బాక్సాఫీస్ వద్ద నిలకడగా ‘డెకాయిట్’ - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రెండవ రోజు పెరిగిన కలెక్షన్స్... బాక్సాఫీస్ వద్ద నిలకడగా ‘డెకాయిట్’ - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Asha Bhosle : ప్రైవసీ ఇవ్వండి... అనవసర ప్రచారం చెయ్యొద్దు - ఆశా భోస్లే హెల్త్ కండిషన్‌పై మనవరాలి పోస్ట్
ప్రైవసీ ఇవ్వండి... అనవసర ప్రచారం చెయ్యొద్దు - ఆశా భోస్లే హెల్త్ కండిషన్‌పై మనవరాలి పోస్ట్
Anasuya Bharadwaj : శివాజీ వర్సెస్ అనసూయ కోల్డ్ వార్ - ఇది నెటిజన్లు సృష్టించిన కాంట్రవర్సీనా?
శివాజీ వర్సెస్ అనసూయ కోల్డ్ వార్ - ఇది నెటిజన్లు సృష్టించిన కాంట్రవర్సీనా?
Singer Asha bhosle : లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు - ఎమర్జెన్సీ విభాగంలో ట్రీట్మెంట్
లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు - ఎమర్జెన్సీ విభాగంలో ట్రీట్మెంట్

వీడియోలు

Payyavula Kesav on Botsa | జగన్ విషయంలో బొత్స అన్నమాటలనే కదా మేం చెప్పాం
Vybhav Sooryavanshy: హేజిల్‌వుడ్డా.. గాడిదగుడ్డా...? Title:దిగ్గజ బౌలర్లను ఉతికారేస్తున్న వైభవ్
Accident on Vijayawada Highway: విజయవాడ హైవేపై BMWపై బోల్తా పడిన ట్యాంకర్
Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Inter Results 2026 Link: ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ ఇలా
ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ ఇలా
Amaravati News: అమరావతిపై వైసీపీ విష‌ప్ర‌చారం.. మావిగ‌న్ పేరు వింటేనే జ‌నం న‌వ్వుకుంటున్నారు: మంత్రి నారాయణ
అమరావతిపై వైసీపీ విష‌ప్ర‌చారం.. మావిగ‌న్ పేరు వింటేనే జ‌నం న‌వ్వుకుంటున్నారు: మంత్రి నారాయణ
Macherla ASI Suspension: ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
Heatwave Alert in AP: ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
US Iran Peace Talks: అమెరికా, ఇరాన్ చర్చలు విఫలం.. ఇస్లామాబాద్ నుంచి మధ్యలోనే తిరిగి వెళ్తున్న జేడీ వాన్స్ టీం
అమెరికా, ఇరాన్ చర్చలు విఫలం.. ఇస్లామాబాద్ నుంచి మధ్యలోనే తిరిగి వెళ్తున్న జేడీ వాన్స్ టీం
IPL 2026 CSK VS DC Result Update: ఎట్ట‌కేల‌కు చెన్నై బోణీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన సీఎస్కే.. స‌త్తా చాటిన ఓవ‌ర్ట‌న్.. ఢిల్లీకి వ‌రుస‌గా రెండో ఓట‌మి
ఎట్ట‌కేల‌కు చెన్నై బోణీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన సీఎస్కే.. స‌త్తా చాటిన ఓవ‌ర్ట‌న్.. ఢిల్లీకి వ‌రుస‌గా రెండో ఓట‌మి
Telangana Inter Results 2026 link: తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డ్ కీలక ప్రకటన.. రిజల్ట్స్ ఏ టైమ్‌కు వస్తాయి
తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డ్ కీలక ప్రకటన.. రిజల్ట్స్ ఏ టైమ్‌కు వస్తాయి
Roja supports DMK: కాంగ్రెస్ కూటమికి తమిళనాడులో రోజా మద్దతు - జగన్ అనుమతించారా?
కాంగ్రెస్ కూటమికి తమిళనాడులో రోజా మద్దతు - జగన్ అనుమతించారా?
Embed widget