అన్వేషించండి

Hero Ram Injury: హీరో రామ్ మెడకు గాయం.. ఆగిన #RAP19 షూటింగ్.. ఫొటో వైరల్

జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా గాయపడిన రామ్. మెడకు అంతర్గత గాయాలైనట్లు సమాచారం. నిలిచిన రామ్ సినిమా షూటింగ్స్.

హీరో రామ్ పోతినేని నటిస్తున్న #RAP19 షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఈ సినిమా కోసం రామ్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ కొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో రామ్ మెడకు అంతర్గతంగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని వంశీ కాక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘బాడీ ట్రాన్సఫర్మేషన్ వల్ల రామ్ మెడకు గాయం కావడంతో #RAP19 షూటింగ్‌ను మధ్యలో నిలిపివేశారు’’ అని ఆయన పేర్కొన్నారు. మెడకు బ్యాండేజ్‌తో ఉన్న రామ్ ఫొటోను పోస్ట్ చేశారు.  

జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా రామ్ మెడ ఒక్కసారిగా పట్టేసిందని, వైద్య పరీక్షల్లో అంతర్గత గాయాలైనట్లు తెలిసిందని సమాచారం. ఈ నేపథ్యంలో వైద్యులు కనీసం నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని రామ్‌కు సూచించినట్లు తెలిసింది. దీంతో రామ్ నటిస్తున్న చిత్రాల షూటింగులు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుల సీన్స్ మాత్రమే తెరకెక్కించనున్నారు. 

‘రెడ్’ సినిమా తర్వాత మళ్లీ రామ్ ఏ చిత్రంలోను నటించలేదు. ప్రముఖ తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామి‌తో రామ్ తన 19వ చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి ‘సీటీమార్’ చిత్ర నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభించారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Irumudi Trailer : ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget