అన్వేషించండి

Gruhalakshmi October 14th Update: తులసి నీకు బాస్ నందుకి వార్నింగ్ ఇచ్చిన సామ్రాట్- ప్రేమ్ చెంప చెళ్లుమనిపించిన తులసి

తులసి మళ్ళీ సామ్రాట్ ఆఫీసులోకి అడుగుపెడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

తులసి కోపంగా మ్యూజిక్ స్కూల్ ఫైల్ కోసం నందు క్యాబిన్ కి వస్తుంది. ఇది జనరల్ మేనేజర్ క్యాబిన్ లోపలికి వచ్చే ముందు పర్మిషన్ అడిగి రావాలి. ఇది మన ఇల్లు కాదు నీ మాజీ భర్తతో మాట్లాడినట్టు జనరల్ మేనేజర్ గారితో మాట్లాడితే బాగోదు ఆలోచించుకోండి. మ్యూజిక్ స్కూల్ ఫైల్ హ్యాండోవర్ చేసుకున్నా జనరల్ మేనేజర్ గారు చెప్పబట్టి నీకు క్లారిఫికేషన్ కావాలంటే ఆయన్నే అడగండి అని లాస్య అంటుంది. ఇప్పటికే చాలా కాస్ట్ పెరిగిపోయింది అందుకే ఆ ఫైల్ లాస్యని తీసుకోమని చెప్పినట్టు నందు చెప్తాడు. మ్యూజిక్ స్కూల్ ఎలా ఉండాలో నాకు తెలుసని తులసి కోపంగా అడుగుతుంది. మ్యూజిక్ స్కూల్ కి సంబంధించిన ఏ నిర్ణయం అయినా నేను తీసుకోవాల్సిందే అని తులసి అంటుంటే సామ్రాట్ అప్పుడే వస్తాడు.

ఈ ప్రాజెక్ట్ వరకు తులసిగారు నా బిజినెస్ పార్టనర్.. అంటే తను మీకు బాస్. ఆమెని గౌరవించే పద్ధతి ఇదేనా అని సామ్రాట్ సీరియస్ అవుతాడు. మ్యూజిక్ స్కూల్ ఆమె కల, తనని ఇన్వాల్వ్ కావొద్దని చెప్తే ఎలా అని సామ్రాట్ అంటాడు. నాకు చదువు, అర్హత ఉంది నేను సరైన నిర్ణయం తీసుకుంటాను అని నందు ఎదురు సమాధానం చెప్తాడు. నువ్వు తెలివైన వాడివి కావొచ్చు కానీ ఎదుటి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకోకూడదు, మీ తప్పు సరిదిద్దుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. సామ్రాట్ మాటలకి నందు చిరాకు పడతాడు. ప్రేమ్, శ్రుతి ఇద్దరి మళ్ళీ వాదులాడుకుంటారు. ఇక నువ్వు మారావా ఇలాగే ఉంటావా అని శ్రుతి ఏడుస్తూ అడుగుతుంది. అన్నీ మర్చిపోయి కలిసి ఉందామని నేను అడిగాను అంతే అవును ఒప్పుకుంటాను కానీ నువ్వు మీ అమ్మ కోసం అలా అడిగావు. నీకు అసలు భర్తగా ఉండే అర్హత లేదు. భర్తగా నువ్వు ఒక డిజాస్టర్ అని అరుస్తుంది.

అలాంటప్పుడు ఎందుకు ఉన్నావ్ నేను పనికిరాను అనిపిస్తే ఇల్లు వదిలి వెళ్లిపో, నువ్వు లేకుండా బతకలేను అని బతిమాలడను, నేను నీకు పనికిరాకపోతే నువ్వు నాకు పనికిరావు. నీ మొహం కనిపించకపోతే నేను ప్రశాంతంగా బతుకుతాను. నువ్వు కూడా భార్యగా ఉండే అర్హత లేదు, ఒక డిజాస్టర్ అని ప్రేమ్ కోపంగా అరుస్తాడు.  నందు సామ్రాట్ మాటలు తలుచుకుంటూ రగిలిపోతూ తాగుతాడు. ఏమైందని లాస్య వస్తుంది. తులసి ముందు నన్ను అవమానిస్తాడా అని రగిలిపోతాడు. జాబ్ వదిలేద్దాం అని నందు అంతే కావాలంటే నువ్వు మానేయ్ అని లాస్య అంటుంది. జాబ్ కోసం చెప్పులరిగేలా తిరిగాం, సామ్రాట్ మంచి జాబ్ ఇచ్చాడు ఇంకేం కావాలని అంటుంది. రేపు నీకు కూడా నాకు పట్టే గతి పట్టేలా చేస్తుంది, చచ్చినా నేను సామ్రాట్ ఆఫీసులో అడుగుపెట్టను అని నందు కోపంగా చెప్పేసి వెళ్ళిపోతాడు.

Also Read: మాధవ్ ని ప్రశ్నించిన చిన్మయి- పాత రుక్మిణిలా నాగలి భుజానికెత్తిన రాధ

శ్రుతి బ్యాగ్ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే తులసి వచ్చి ఆగు అని లోపలికి రమ్మని పిలుస్తుంది. అత్తయ్యని చూడాలని అనిపించి వెళ్తున్నా అని శ్రుతి అబద్ధం చెప్తుంది. నిజంగానే మీ అత్తయ్యని చూడటానికి వెళ్తున్నావా నాకు కూడా చెప్పవా అని అడుగుతుంది. ఆ మాటకి శ్రుతి ఏడుస్తూ వెళ్ళి తులసిని హగ్ చేసుకుంటుంది. నావల్ల ఏదైనా తప్పు జరిగిందా, ఎవరైనా బాధపెట్టే పని చేశారా? మరి ఎందుకు ఇంత రాత్రి పూట నాకు కూడా చెప్పకుండా వెళ్తున్నావ్ అని అడుగుతుంది. శ్రుతి గతంలో ప్రేమ్ చేసిన గొడవ అంతా చెప్తుంది. నన్ను పట్టించుకోకుండా గాలికి వదిలేశాడు అని చెప్తుంది. ఆ మాటకి తులసి కోపంగా ప్రేమ్ అని అరుస్తుంది. ఆ అరుపుకి ఇంట్లో వాళ్ళు అందరూ బయటకి వస్తారు.

శ్రుతి జరిగింది అంతా అమ్మకి చెప్పేసి ఉంటుందనుకున్న ప్రేమ్ ఏదో మాట్లాడబోతుంటే తులసి వినకుండా చెంప చెల్లుమనిపిస్తుంది. ఎందుకు కొట్టానో తెలుసా..కట్టుకున్న భార్యకి గౌరవం ఇవ్వడం తెలియని నువ్వు ఏం  మగాడివి, నీకు చెప్పకుండా ఇష్టం లేకపోయినా వేరే వాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేసింది ఎందుకు నువ్వు ఎదగాలని కదా. తన త్యాగానికి నెత్తిన పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి తాగొచ్చి అవమానిస్తావా, అర్థరాత్రి ఇల్లు వదిలి వెళ్లిపోతే పట్టించుకోవా ఏం చూసుకుని నీ పొగరు. నిజం దాచిందని తనని ఏడిపిస్తావా అని అరుస్తుంది.

Also Read: మాళవికకి కమ్మలు తొడిగిన యష్- నన్నెందుకు పెళ్లి చేసుకున్నారని ప్రశ్నించిన వేద

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - మిస్ కాకుండా చూడాల్సిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవంటే?
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - మిస్ కాకుండా చూడాల్సిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవంటే?
Bigg Boss Season 10 Today Nov 14th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వర్షిణి, రామకృష్ణల్లో ఆ అదృష్టం ఎవరిది? ఇద్దరు అమ్మలను ఏడిపించేశారు కదయ్యా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: వర్షిణి, రామకృష్ణల్లో ఆ అదృష్టం ఎవరిది? ఇద్దరు అమ్మలను ఏడిపించేశారు కదయ్యా!
Giri Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
Dhindora Series Season 2 OTT : మామకు కొత్త కష్టాలు! - డబుల్ డోస్‌తో కామెడీ సిరీస్ 'ఢిండోరా' సీజన్ 2... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మామకు కొత్త కష్టాలు! - డబుల్ డోస్‌తో కామెడీ సిరీస్ 'ఢిండోరా' సీజన్ 2... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget