అన్వేషించండి

Gruhalakshmi February 17th: కేఫ్ కి ఫుడ్ ఇన్స్పెక్టర్స్, ప్లాన్ అమలుచేసిన చందు- నందు కేఫ్ మూతపడినట్టేనా?

నందు కేఫ్ బిజినెస్ స్టార్ట్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

నందు కేఫ్ మూయించేందుకు తన మనిషి చందుని ఏర్పాటు చేస్తుంది. తులసి ఎదురుగా ఉన్నప్పుడు గాయత్రి చందుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తుంది. అతను ఫోన్ పెట్టేసే టైమ్ కి తులసి వచ్చి ఎవరు అంత భయపడుతూ మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. నందు చిరాకుగా ఉంటే లాస్య వస్తుంది. నేను నీ బెటర్ హాఫ్ ని నా సజేషన్స్ వినమని చెప్తుంది. నెట్లో సెర్చ్ చేసి మంచి చెఫ్ ని తీసుకొచ్చాను కానీ పట్టించుకోలేదని అంటుంది. తులసికి అయితే ఫ్రీ హ్యాండ్ ఇస్తావ్ కానీ నా మాట చెవిన కూడా వేయడం లేదని లాస్య కోపంగా తిడుతుంది. ప్రస్తుతం ఉన్న కేఫ్ మనకి సరిపోతాడు, ముందు మన కేఫ్ కి కస్టమర్ ఫ్లో పెరగాలి అని అంటాడు. అన్నీ తులసి చూసుకుంటుంది కదా, తను పర్ఫెక్ట్, అసలు టెన్షన్ పడి ఆలోచించాల్సిన పని లేదని నందు లాస్యకి చెప్పడంతో కోపంగా వెళ్ళిపోతుంది.

Also Read: జ్ఞానంబ దంపతుల పెళ్లి రోజు వేడుక- జానకిని మెచ్చుకున్న వెన్నెల

అంకిత తన నగలు తెచ్చి అభి ముందు పెడుతుంది. వీసా కోసం అమెరికా ప్రయాణం కోసం డబ్బులు కావాలి కదా అవి వాడుకోమని అంకిత చెప్తుంది. ఆ మాటలకి అభి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇవి నీ నగలు నువ్వే దాచుకో అని ఎమోషనల్ గా చెప్తాడు. నగలు తీసుకోనని అభి అంటాడు. నీకు ఇష్టం లేకపోయినా నాకోసం ఒప్పుకున్నావ్ నన్ను కష్టపడనివ్వు అని అభి అంటాడు. చాలా తక్కువ సమయం ఉందని తన మాట వినమని అభిని కన్వీన్స్ చేయడానికి చూస్తుంది కానీ అభి అందుకు ఒప్పుకోడు. భర్త మాటలకి అంకిత చాలా సంతోషిస్తుంది. ‘నా అభి మారిపోయాడు, నేను ఊహించుకున్నట్టుగా మారిపోయాడు, నన్ను ప్రేమిస్తున్నాడు ఇష్టపడుతున్నాడు’ అని అంకిత ఎమోషనల్ అవుతుంది. భార్య ప్రేమ, నమ్మకం దక్కించుకున్నందుకు అభి సంతోషంగా ఉంటాడు. 

Also Read: కనకం అక్క ఇంట్లో పెళ్లి చూపులు- రాహుల్ కోసం వెళ్ళిపోయిన స్వప్న

నువ్వు ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తాను అది అగ్ని గుండం అయినా సరే సంతోషంగా వస్తానని అంకిత చెప్తుంది. తన మాటలకి అభి ఎమోషనల్ అయి ప్రేమగా తనని దగ్గరకి తీసుకుంటాడు. శివరాత్రి పూజ కోసం ఇంట్లో అందరూ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ చందు కేఫ్ కి వచ్చాడా అని తులసి నందుని అడుగుతుంది. కాసేపు తులసిని అందరూ ఆహా ఓహో అని పొగుడుతారు. గాయత్రి చందుకి ఫోన్ చేసి పరిస్థితి ఏంటని అడుగుతుంది. శివరాత్రి పూజ అని ఎవరూ రాలేదని తాను ఒక్కడినే అన్ని చూసుకుంటున్నానని చందు చెప్తాడు. ఈరోజుతో కేఫ్ పని క్లోజ్ అవుతుందని కాసేపటిలో అక్కడికి ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తాడని గాయత్రి చందుకి ప్లాన్ చెప్తుంది. ఇంట్లో తులసి శివరాత్రి పూజ చేస్తుంది. గాయత్రి ప్లాన్ తెలుసుకుని తులసి నందు కేఫ్ కాపాడుతుందో లేదో చూడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget