అన్వేషించండి

Viswam Trailer: యాక్షన్, ఫన్‌తో నిండిపోయిన ‘విశ్వం’ ట్రైలర్ - బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయా?

Viswam Trailer Released: గోపీచంద్ హీరోగా నటిస్తున్న యాక్షన్ కామెడీ సినిమా ‘విశ్వం’. ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Gopichand Viswam Trailer: గోపీచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Sreenu Vaitla) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ ‘విశ్వం’ (Viswam Trailer). దసరా సందర్భంగా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ‘విశ్వం’ ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఫుల్ యాక్షన్, కామెడీతో నిండిపోయింది.

హిట్టు అందరికీ కావాలి...
గోపీచంద్ గత కొంతకాలంగా వరుసగా డిజాస్టర్లు వదులుతున్నారు. 2021లో వచ్చిన ‘సీటీమార్’ తర్వాత గోపిచంద్ ఇంతవరకు హిట్టు ముఖం చూడలేదు. ఇక శ్రీను వైట్ల చివరి సినిమా ఏంటో కూడా చాలా మందికి గుర్తుండి ఉండదు. 2018లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ తర్వాత శ్రీను వైట్ల ఇంతవరకు మరో సినిమా చేయలేదు. మధ్యలో మంచు విష్ణుతో ‘ఢీ’కి సీక్వెల్‌గా ‘డీ అండ్ డీ’ అనే సినిమాను ప్రకటించినా అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు గోపిచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ 'విశ్వం'. ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మరి ఈ మూవీతోనైనా వీరిద్దరి ఖాతాలో హిట్ పడుతుందేమో చూడాలి. ఇదిలా ఉండగా ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా టెర్రరిస్టుల నేపథ్యంలో జరిగే కథలా కనిపిస్తుంది. పైగా ఈ సినిమాలో గోపీచంద్ ఒక పవర్ ఫుల్ కమాండోగా కనిపించబోతున్నారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సినిమాలో చాలా మంది ఫేమస్ కమెడియన్లు కనిపిస్తున్నారు.

రెండో పాట సూపర్ హిట్
గోపీచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ 'మొరాకో మగువకు' అనే పాట ఛార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో అదరగొట్టింది. ముఖ్యంగా 'మొండి తల్లి పిల్ల నువ్వు' అంటూ సాగే సెకండ్ సింగిల్ మదర్ ఎమోషన్‌తో అద్భుతంగా ఉంది. ఈ హార్ట్ టచింగ్ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాటలో ఉన్న లిరిక్స్ కూడా చాలా హార్ట్ టచింగ్‌ అనేలా ఉన్నాయి. శ్రీ హర్ష ఈమణి ఈ పాటను రాశారు. సాహితి చాగంటి వాయిస్ ఈ పాటను మరో స్థాయికి తీసుకువెళ్లింది అని చెప్పొచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Embed widget