అన్వేషించండి

Varun Tej: 'మ్యూజిక్ బాగా కొట్టినోడు ఎవడైనా రాక్ స్టారే' వరుణ్ తేజ్ స్పీచ్ కి తమన్ షాక్

తమన్ ని వరుణ్ తేజ్ రాక్ స్టార్ అని పిలవడంతో అతడు షాకై 'నో' అని అనడం.. దానికి వరుణ్ తేజ్ 'మ్యూజిక్ బాగా కొట్టినోడు ఎవడైనా రాక్ స్టారే' అని అనడం ఫన్నీగా అనిపించింది.

మెగాహీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'గని'. బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి  'గని ఫస్ట్ పంచ్', 'గని యాంథెమ్', తమన్నా ఐటెం సాంగ్ ను విడుదల చేశారు. ఇవి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. 

రీసెంట్ గా ఈ సినిమాలో 'రోమియో జూలియట్' అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ పాడారు. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ ను విజయవాడలో నిర్వహించారు. నిన్న జరిగిన ఈవెంట్ లో టీమ్ మొత్తం కనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా తన టీమ్ తో విజయవాడకి వెళ్లారు. 

స్టేజ్ పై ప్రతి ఒక్కరు తమ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఇదే సమయంలో వరుణ్ తేజ్ కూడా సినిమా గురించి గొప్పగా మాట్లాడుతూ.. తమన్ పనితీరుని కొనియాడారు. తమన్ ని వరుణ్ తేజ్ రాక్ స్టార్ అని పిలవడంతో అతడు షాకై 'నో' అని అనడం.. దానికి వరుణ్ తేజ్ 'మ్యూజిక్ బాగా కొట్టినోడు ఎవడైనా రాక్ స్టారే' అని అనడం ఫన్నీగా అనిపించింది. నిజానికి దేవిశ్రీప్రసాద్ ని రాక్ స్టార్ అని పిలుస్తుంటారు. అందుకే తమన్ తనను అలా అనొద్దని వరుణ్ కి చెప్పాడు. ఫైనల్ గా వరుణ్.. తమన్ ని 'ది డ్రమ్మర్' అని పిలవడంతో అతడు హ్యాపీ ఫీల్ అయ్యాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Thaman Shivakumar Ghantasala (@musicthaman)

టాప్ హెడ్ లైన్స్

Vijay Deverakonda : 'జైలర్'కి పోదాం... 'రణబాలి'ఎందుకని రీల్స్ చేస్తున్నారు - నెగిటివ్ ట్రోలింగ్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
'జైలర్'కి పోదాం... 'రణబాలి'ఎందుకని రీల్స్ చేస్తున్నారు - నెగిటివ్ ట్రోలింగ్స్‌పై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ రియాక్షన్
Brahmamudi Serial Today October 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్: గతం గుర్తు చేసుకున్న సిరి – రేఖ ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌   
‘బ్రహ్మముడి’ సీరియల్: గతం గుర్తు చేసుకున్న సిరి – రేఖ ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌   
Podarillu Serial Today Oct 9: జమునను ఇంటికి తీసుకొచ్చిన చక్రి,మహాలక్ష్మీ..కన్నతల్లి ముఖం కూడా చూడకుండా వెళ్లిపోయిన కన్నా
పొదరిల్లు: జమునను ఇంటికి తీసుకొచ్చిన చక్రి,మహాలక్ష్మీ..కన్నతల్లి ముఖం కూడా చూడకుండా వెళ్లిపోయిన కన్నా
Gundeninda Gudigantalu Oct 9: ప్రభావతిని గదిలో నుంచి బయటకు పొమ్మంటూ అరిచిన మనోజ్‌...కొడుకు మాటలకు బాధపడి ఏడ్చిన తల్లి
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని గదిలో నుంచి బయటకు పొమ్మంటూ అరిచిన మనోజ్‌...కొడుకు మాటలకు బాధపడి ఏడ్చిన తల్లి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget