అన్వేషించండి

Pooja Hegde: 'ఆచార్య' - పూజాహెగ్డేకు కలిసొస్తుందా?

'దువ్వాడ జగన్నాథం' సినిమా పూజాహెగ్డే సక్సెస్ జర్నీ మొదలవ్వగా.. ఆ తరువాత 'అరవింద సమేత', 'మహర్షి', 'అల.. వైకుంఠపురములో' ఇలా వరుస హిట్స్ అందుకుంది. 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది పూజాహెగ్డే. కెరీర్ ఆరంభంలో ఆమె నటించిన 'ఒక లైలా కోసం', 'ముకుంద' సినిమాలు నిరాశ పరిచినా.. సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. హిట్ మీద హిట్టు కొట్టడంతో టాప్ రేసులో దూసుకుపోతుంది. సినిమాకి రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ బిజీ స్టార్ గా మారింది. 

'దువ్వాడ జగన్నాథం' సినిమా ఆమె సక్సెస్ జర్నీ మొదలవ్వగా.. ఆ తరువాత 'అరవింద సమేత', 'మహర్షి', 'అల.. వైకుంఠపురములో' ఇలా వరుస హిట్స్ అందుకుంది. గత నెలలో విడుదలైన 'రాధేశ్యామ్' సినిమా ఆమెకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలానే చాలా కాలం తరువాత తమిళంలో 'బీస్ట్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది పూజా. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. 

ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడే అసలు సినిమాలో పూజా ఉందా..? అన్నట్లు కామెంట్స్ చేశారు. తీరా సినిమా విడుదలయ్యాక అసలు అలాంటి రోల్ ఆమె ఎలా ఒప్పుకుందనే మాటలు వినిపించాయి. రెండు పాటల్లో తప్పితే సినిమాలో పూజా క్యారెక్టర్ కి అసలు స్కోపే లేదు. వరుసగా రెండు ఫ్లాప్ లు రావడంతో ఆమె డీలా పడింది. ఇప్పుడు ఈ బ్యూటీ నటించిన 'ఆచార్య' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమాలో పూజాహెగ్డే.. రామ్ చరణ్ కి జోడీగా కనిపించనుంది. నిజానికి ఇందులో ఆమెది ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ కాదు. కానీ ఈ సినిమాతో హిట్టు కొట్టాలని చూస్తుంది. 'ఆచార్య'పైనే ఆశలన్నీ పెట్టుకుంది. అందుకే ప్రమోషన్స్ లో కూడా అగ్రెసివ్ గా పాల్గొంటుంది. తెలుగులో తన స్టార్ డమ్ ను నిలబెట్టుకోవాలని చూస్తుంది. మరి 'ఆచార్య' ఆమెకి సక్సెస్ ను తీసుకొస్తుందో లేదో చూడాలి!

మరోపక్క బాలీవుడ్ లో వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. రణవీర్ సింగ్, షారుఖ్ ఖాన్ లాంటి హీరోల సరసన ఆమె నటించబోతుంది. తెలుగులో మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. 

Also Read: 'ఆచార్య'లో కనిపించని కాజల్ అగర్వాల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - బ్లాక్ బస్టర్ ఇరుముడి To తుడక్కమ్... ఒకే రోజు 12 సినిమాలు స్ట్రీమింగ్
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో: ఇళ్లంతా నవ్వులే నవ్వులు.. ఆ కంటెస్టెంట్స్ ఎక్కడ?
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో: ఇళ్లంతా నవ్వులే నవ్వులు.. ఆ కంటెస్టెంట్స్ ఎక్కడ?
Tholubommalu Series OTT : ఓటీటీలోకి వచ్చేసిన జెన్ జీ యూత్ డ్రామా సిరీస్ తోలుబొమ్మలు - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన జెన్ జీ యూత్ డ్రామా సిరీస్ తోలుబొమ్మలు - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Russia Sanctions Bill: భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం
Ganesha Visarjan Date time 2026: గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 24 or 25? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
గణేష్ నిమజ్జనం 2026: సెప్టెంబర్ 24, 25లో ఏది సరైన తేదీ? అనంత చతుర్ధశి ఎప్పుడొచ్చింది?
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Narendra Modi birthday 2026: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం - 'సేవా పఖ్వాడా'తో దేశవ్యాప్త ఉత్సవాలు.. వికసిత్ భారత్ వైపు అడుగులు!
AP local body elections 2026: స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
స్థానిక పోరులో వైఎస్‌ఆర్‌సీపీ భయం - పోటీ చేయకపోతే శత్రువులే! తాడేపల్లి ఒత్తిడిపై క్యాడర్ ఆందోళన!
Supriya Yarlagadda: సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
సెంట్రల్ సెన్సార్ బోర్డులో నాగ్ మేనకోడలు సుప్రియ - ఛైర్మన్ తెలుగోడే... ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
Embed widget