అన్వేషించండి

Aditi Debut: డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్న సూర్య.. హీరో ఎవరో తెలుసా..!

రోజులు మారాయ్..హీరోల వారసులే కాదు వారసురాళ్ల జోరుకూడా పెరుగుతోంది. ఈ జాబితాలో చేరింది కోలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తనయ

తన సినిమాలతో ఎందరినో  స్టార్లుగా మలిచిన గొప్ప దర్శకుడు శంకర్.  హీరోయిన్స్ ని కూడా ఏదో మొక్కుబడిగా కాకుండా వాళ్లకో స్పెషల్ రోల్ డిజైన్ చేస్తాడు శంకర్. అలాంటి స్టార్ డైరెక్టర్ కుమార్తె ఇప్పుడు హీరోయిన్ గా పరిచయమవుతోంది. అదికూడా సూర్య సినిమాతో. కోలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్

రామ్ చరణ్ 15 వసినిమాతో టాలీవుడ్ లో తొలి స్ట్రైట్ మూవీ తీస్తోన్నాడు క్రియేటివ్ దర్శకుడు శంకర్.  ఈ మూవీలో చెర్రీ సరసన మరోసారి కియరా అద్వాని నటిస్తోంది. దిల్ రాజు నిర్మాత. ఈ మూవీని పాన్ ఇండియా కేటగిరీలో భారీగా తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నాడు శంకర్. మరో రెండు రోజుల్లో ఈ మూవీ షూటింగ్ కూడా ఘనంగా ప్రారంభం కానుంది. చెర్రీ-కియరాపై ఓ పాట చిత్రీకరించనున్నారని టాక్. ఓవైపు టాలీవుడ్ లో క్రేజీ సినిమాతో బిజీగా ఉన్న శంకర్ మరోవైపు కోలీవుడ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పాడు.

హీరో సూర్య తదుపరి సినిమాలో శంకర్ కుమార్తె అదితిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు. 2డి ఎంటర్ టైన్ మెంట్స్ లో నిర్మిస్తున్న ఈ మూవీలో కార్తి హీరో. ``అదితి శంకర్ కి సాదర స్వాగతం. మీరు అందరి హృదయాలను గెలుచుకోబోతున్నారు! దేవుడు ఆశీర్వాదాలు మీకు ఉన్నాయి !!`` అంటూ సూర్య ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 

శంకర్ స్పందిస్తూ.. ``ప్రియమైన సూర్య అండ్ జ్యోతిక 2D ఎంటర్ టైన్ మెంట్ ప్రై లిమిటెడ్ ని ప్రారంభించి ఎల్లప్పుడూ నాణ్యమైన సినిమాలను అందిస్తున్నందుకు ధన్యవాదాలు!`` కార్తీ .. దర్శకుడు ముత్తయ్య -రాజశేఖర్ పాండియన్ కి ధన్యవాదాలు. సినీ ప్రేమికులు నా కుమార్తె అరంగేట్రానికి పూర్తిగా సిద్ధమవుతున్నందున తమ ప్రేమతో ముంచెత్తుతారని నేను నమ్ముతున్నాను`` అని అన్నారు.

``ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సూర్య సర్ #జ్యోతిక మేడమ్ గారికి చాలా ధన్యవాదాలు. మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను. వందశాతం కృషి చేస్తాను`` అని అదితి తెలిపింది. `విరుమన్` అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకుడు. యువన్ శంకర్ రాజా  సంగీత దర్శకుడు.

Also Read: భీమ్లానాయక్, హరిహరవీరమల్లు.. ఇప్పుడు ‘భవదీయుడు భగత్ సింగ్’.. పవన్ మూవీ టైటిల్స్ మామూలుగా లేవుగా!

Also Read: బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్లు మొదలు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?

ALso Read: ‘బిగ్ బాస్ 5’ అరుదైన రికార్డ్.. దేశంలో 2 స్థానంలో తెలుగు రియాల్టీ షో

Also read: బిగ్ బాస్ హౌస్‌లో 19 మంది కంటెస్టెంట్లు.. సరయు తిట్లకు నాగ్ ఫిదా!

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today November 24th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆర్కేని గెలిపించిన ఇమ్ము! శివకి సీజన్ 9 విన్నర్ సపోర్ట్! త్రిగుణ్‌, ముకేశ్‌లతో గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆర్కేని గెలిపించిన ఇమ్ము! శివకి సీజన్ 9 విన్నర్ సపోర్ట్! త్రిగుణ్‌, ముకేశ్‌లతో గొడవ!
Meghasandesam Serial Today November 25th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శరత్‌ చంద్రను శారదకు క్షమాపణ చెప్పమన్న మీరా – షాక్‌లో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: శరత్‌ చంద్రను శారదకు క్షమాపణ చెప్పమన్న మీరా – షాక్‌లో అపూర్వ
Horror Anthology OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న సరికొత్త హారర్ సిరీస్ - మిమ్మల్ని భయపెట్టే 'రాత్రి'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న సరికొత్త హారర్ సిరీస్ - మిమ్మల్ని భయపెట్టే 'రాత్రి'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Brahmamudi Serial Today November 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యతో రాజు గొడవ – అపర్ణకు షాకింగ్‌ న్యూస్‌    
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యతో రాజు గొడవ – అపర్ణకు షాకింగ్‌ న్యూస్‌    

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seethakka: కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
This Week Movies : శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
TVK MLA Arul Vignesh: మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం!
మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం
Embed widget