అన్వేషించండి

Sekhar Kammula: మే డే స్పెష‌ల్.. 'కుబేర' అన్ సీన్ హీరోలు అంటూ వీడియో షేర్ చేసిన శేఖ‌ర్ క‌మ్ముల‌

Sekhar Kammula: మే డే సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల స్పెష‌ల్ వీడియో షేర్ చేశారు. 'కుబేర' సినిమాకి కార్మికులు క‌ష్ట‌ప‌డుతున్న విజువ‌ల్స్ తో ఒక అద్భుత‌మైన వీడియో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

Sekhar Kammula May Day Special Wishes To Kubera team: ఒక సినిమా పూర్త‌య్యి.. స్క్రీన్ మీద‌కి రావాలంటే ఎన్నో వేల‌మంది క‌ష్టం ఉంటుంది దాని వెనుక‌. ఎంతో మంది ప‌నిచేస్తే త‌ప్ప స్క్రీన్ పైన సినిమాని ఎంజాయ్ చేయ‌లేం మ‌నం. కనిపించేది కేవ‌లం హీరో, హీరోయిన్, యాక్ట‌ర్స్. డైరెక్ట‌ర్, ప్రొడ్యూస‌ర్ వివ‌రాలు బ‌య‌టికి వస్తాయి. కానీ, కొన్ని వంద‌ల‌మంది కృషి ఉంటుంది. అలాంటి వాళ్ల కృషిని గుర్తిస్తూ, వాళ్ల గురించి ఒక వీడియో పోస్ట్ చేశారు డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌. మే 1.. భార‌త‌దేశం మొత్తం కార్మికుల దినోత్స‌వంగా జ‌రుపుకుంటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విషెస్ చెప్తూ 'కుబేర' సినిమా సెట్స్ లో ప‌నిచేస్తున్న కార్మికుల వీడియోను షేర్ చేశారు. 

హ్యాపీ మే డే.. 

శేఖ‌ర్ క‌మ్ముల షేర్ చేసిన వీడియోలో కెమెరా మెన్, లైట్ బాయ్స్, మేక‌ప్, ఐర‌న్, వంట మ‌నుషులు, డ్రైవర్లు, ఆర్ట్ వేసేవాళ్ళు, ఇంకా చాలా మందికి సంబంధించి విజువ‌ల్స్ ఉన్నాయి. వాళ్ల క‌ష్ట‌ప‌డుతున్న తీరును ఆయ‌న చూపించారు ఆ వీడియోలో. "మీ క్రియ‌టివిటీ మా క‌ల‌లు సాకారం అయ్యేందుకు ఇంధ‌నం. అద్భుత‌మైన మూవీ క్రూ కి హ్యాపీ మే డే" అంటూ వీడియో పోస్ట్ చేశారు ఆయ‌న‌. ఇక వీడియో చివ‌ర్లో.. "కుబేర‌ను పూర్తి చేసేందుకు చాలా మంది చేతుల అవ‌స‌రం. టీమ్ శేఖ‌ర్ క‌మ్ముల కుబేర టీమ్.. ప్ర‌తి ఒక్క‌రికి మే డే విషెస్ చెప్తుంది" అని రాసుకొచ్చారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sekhar Kammula (@kammula.sekhar)

ముంబైలో షూటింగ్.. 

టాలీవుడ్ సూప‌ర్ డైరెక్ట‌ర్స్ లో ఒక‌రు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఆయ‌న లిమిటెడ్ గా సినిమాలు తీసిన‌ప్ప‌టికీ.. తీసిన ప్ర‌తి సినిమా దాదాపు హిట్ టాక్ తెచ్చుకుంది. ల‌వ్ స్టోరీలు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు, యూత్ ఫుల్ సినిమాలు తీశారు. అయితే ఇప్పుడు ఆయ‌న రూట్ మార్చారు. 'కుబేర' అనే టైటిల్ తో యాక్ష‌న్ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఇక దాంట్లో హీరో ధ‌నుష్. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ఈ సినిమాలో హీరోయిన్. ఇక అక్క‌డినేని నాగార్జున కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ముంబైలో షూటింగ్‌ షురూ అయ్యింది. షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతున్న‌ట్లుగా శేఖ‌ర్ క‌మ్ముల పోస్ట్ చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది. 

ఆక‌ట్టుకున్న ఫ‌స్ట్ లుక్.. 

ఇక ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. హీరో ధ‌నుష్ చింపిరి జుట్టు, మాసిన గ‌డ్డంతో న‌వ్వుతూ ఉంటాడు. ఇక ఈ సినిమాలో నాగార్జున ఖాకీ చొక్క వేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆయ‌న పోలీస్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడ‌ని అంచ‌నా వేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఇది శేఖ‌ర్ క‌మ్ముల మొద‌టి పాన్ ఇండియా సినిమా. కాగా.. తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ, మ‌ల‌యాళంలో దీన్ని రిలీజ్ చేయ‌నున్నారు. 

ఇక ఇటీవ‌ల ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ చేశారు ర‌ష్మిక మంద‌న్న. నైట్ షూట్స్ కి వెళ్తున్నాన‌ని, పొద్దున్న జిమ్ కి వెళ్తున్నాను అంటూ పోస్ట్ పెట్టారు ఆమె. 100 కేజీల బ‌రువులు ఎత్తుతున్న ఫొటోలు షేర్ చేశారు.  ‘కుబేర’ టీమ్ తో కలిసి పని చేయడం చాలా ఫన్ గా ఉంది అంటూ రాసుకొచ్చారు ఆమె. 

Also Read: లిప్ లాక్ సీన్ చూసి మా ఆవిడ ఆ సలహా ఇచ్చింది: సుహాస్

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget